కామరెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజి, శ్రీనిధి రుణాల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, శ్రీనిధి ద్వారా అర్హత కలిగిన సంఘాలకు రుణాలను వచ్చే జనవరి 31 లోగా టార్గెట్ ప్రకారం …
Read More »