బాల్కొండ, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, వరద నీరు గోదావరి నదిలోకి వదిలే అవకాశం ఉన్నట్టు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదీ దిగువ పరివాహక ప్రాంతంలోకి పశువులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు మరియు రైతులు వెళ్లకుండా …
Read More »శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ రాజీవ్ …
Read More »ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసిఆర్‌తోనే సాధ్యమైంది
బాల్కొండ, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ్ సాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పై ఉన్న భారత మాజీ …
Read More »శ్రీరాంసాగర్ 26 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమయింది. ఎడతెరిపి లేని ముసురువానకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడం శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు …
Read More »నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
బాల్కొండ, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా తెరిచే అవకాశం ఉన్నందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపరింటెండిరగ్ ఇంజనీర్ జి శ్రీనివాస్ …
Read More »