నందిపేట్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. నందిపేట్ తెలుగు మీడియం నుంచి 200 ఉర్దూ మీడియం నుంచి 109, జిల్లా పరిషత్ హైస్కూల్ అయిలాపూర్ నుంచి 113, భాద్గుణ …
Read More »పకడ్బందీగా వార్షిక పరీక్షలు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 5 నుండి 25 మార్చి వరకు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, …
Read More »రాబోవు పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం …
Read More »సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల…
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే టీఎస్ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్-2023 విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్ష సమయం 3 గంటల 30 నిముషాలు. ఈ …
Read More »పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదో తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. మంగళవారం ఆయన తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »పది పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.
Read More »విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం …
Read More »