Tag Archives: state

పరువు హత్య….

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం… వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని.. అబార్షన్ నిరాకరించడంతో ఘూతుకం… జోగులాంబ గద్వాల జిల్లాలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందని కన్నకూతుర్ని కడతేర్చారు. జిల్లా లోని మానపాడు మండలం కలకుంట్ల గ్గామంలో చోటు చేసుకుంది. యువతి(20) కర్నూల్ లోని ఓ కళాాశాలలో డిగ్రీ చదువుతుంది. లాక్ డౌన్ నేపథ్యంలో సొంత ఊరికి వచ్చింది. దాంతో తల్లి దండ్రులకు యువతి …

Read More »

పది పరీక్షలు రద్దు..

తెలంగాణలో ఈ యేడు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకండానే విద్యద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని బావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రతి సబితా ఇంద్రారెడ్డి …

Read More »

జర్నలిస్టులకు కరోనా టెస్టులు…

రాష్ట్రంలో చేస్తున్న జర్నలిస్టులకు కోవిడ్19 టెస్టులు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టు నాయకులతో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో జాగ్రత్త…జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్ లే….మాస్కులు తప్పక ధరించాలి. డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నారని ఈటల అన్నారు. ఇప్పటికీ కొందరు జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు చేశామని, ఇక …

Read More »

పది పరీక్షలు వాయిదా..

పదవ తరగతి పరిక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తుసుకుంది. జిహెచ్ఎంసీ పరిధి మినహా తెలంగాణ మిగితా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించు క్ోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహాణ క్షేమం కాదని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. . పరీక్షల షెడ్యూల్ లో ఎటువంతి మార్పు ఉండదు. ఈ నెల 8 నంచి 10 వ తరగతి పరీక్షలు …

Read More »

జూన్ 14 వరకు కోర్టుల లాక్ డౌన్

న్యాయస్థానాల్లో్ జూన్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సర్కులర్ విడుదల చేసింది. బెయిల్ పిటిషన్లు, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్పరెన్స్ ద్వార కొనసాగిస్తారు. ప్రతిరోజు సంగం కోర్టు సిబ్బంది విధులకు హాజరు కావల్సి ఉంటుంది. అత్యవసర కేసులు, బెయిల్ పిటిషన్లను ఆన్ లైన్ ద్వారా గాని నేరుగా గాని దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయమూర్తులు కోర్టు నుంచి గాని, ఇంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »