నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమస్యల పరిష్కారానికై పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఈనెల 10 న జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ అన్నారు. ఈ మేరకు ఎన్.ఆర్.భవన్ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం …
Read More »వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని …
Read More »విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం టెక్ బి, హెచ్ సి ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. టేక్ బి – హెచ్ సి ఎల్ ఎర్లీ కేరీర్ …
Read More »