బాన్సువాడ, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో మంగళవారం ప్రజాపాలన వార్డు సభలో సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో ప్రజల నుండి రేషన్ కార్డు లేని వారి దరఖాస్తులను స్వీకరించాలని, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పై ప్రజల సలహాలు సూచనలు స్వీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒకరికి ప్రభుత్వ …
Read More »సబ్ కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన ఏజిపి
బాన్సువాడ, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ లక్ష్మీనారాయణ మూర్తి సబ్ కలెక్టర్ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.
Read More »సుప్రీం తీర్పును రద్దు చేయాలని వినతి
బాన్సువాడ, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మాల మహానాడు నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల ఎస్సీ ఉప కులాలను విడదీసి రాజకీయ కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఎస్సీ వర్గీకరణ …
Read More »