బాన్సువాడ, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చిన్ననాటి నుండే శాస్త్రీయ నైపుణ్యాలు కలిగి ఉన్నట్లయితే దేశానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కొయ్యగొట్ట గురుకుల పాఠశాలలో జీవశాస్త్ర ప్రతిభ పాటవ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రాథమిక …
Read More »క్రీడల్లో ఒకరిని గెలిపించడం ద్వారా ఎంతో తృప్తి కలుగుతుంది….
బాన్సువాడ, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని బొర్లమ్ క్యాంప్‌లోని గురుకుల పాఠశాలలో పదవ జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరై క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జోనల్ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాకారులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించడం ద్వారా, తాను శిక్షణ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నానన్నారు. …
Read More »