Tag Archives: sub collectorr

వార్డు సభల్లో పాల్గొన్న సబ్‌ కలెక్టర్‌

బాన్సువాడ, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారందరికీ ప్రజాపాలన కార్యక్రమం క్రింద లబ్దిచేకూర్చడం జరుగుతుందని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్‌ వార్డ్‌ నెం. 8,9,10,11 లలో జరిగిన వార్డు సభల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »