నిజామాబాద్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని జాతీయ ఆరోగ్యమిషన్ విభాగంలో పనిచేయడానికి నాలుగు ఇంజనీర్ ఉద్యోగాల కోసం దరఖ్ణాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీ అయినా, బిటెక్, ఎంసిఏ అర్హత కలిగి, కనీసం నాలుగు సంవత్సరాల టెక్నికల్ అనుభవం కలిగి ఉన్నవారు అర్హులన్నారు. నెలసరి వేతనం రూ. 35 వేలు చెల్లించబడతాయని, అర్హులైన వారు దరఖాస్తులను ఈనెల 16 నుంచి …
Read More »