Tag Archives: survey

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలకసంస్థ నిజామాబాద్‌ పరిధిలో గత రెండు వారాలుగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించడం జరుగుతుంది. నేటికి ఎనుమరేటర్లు ఎక్కడైనా కుటుంబాలలో స్థిక్కర్‌ అతికించకపోయినా సర్వే చేయకపోయినా కింద చూపిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ కి కాల్‌ చేసి నమోదు చేయవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ ఒక ప్రకటనలో కోరారు …

Read More »

నెలాఖరు వరకు ఆన్లైన్‌లో నమోదు పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్‌ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ధర్పల్లి తహశీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్‌ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్‌ …

Read More »

తప్పులు లేకుండా సమాచారం సేకరించాలి..

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా, ఏ ఒక్క ఇళ్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని వార్డ్‌ నెంబర్‌ 44 ముష్రంభాగ్‌ ( స్టేషన్‌ రోడ్డు) లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే …

Read More »

స్టిక్కర్లపై వివరాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వేను వేగంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »