కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడువాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం దత్తాత్రేయ ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆశ్రమం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద …
Read More »10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం
తాడ్వాయి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తాడువాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆశయాలను దృష్టిలో ఉంచుకొని చదవాలన్నారు. జీవితంలో రాణించాలంటే సమయపాలన క్రమశిక్షణ పట్టుదలను అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు గత ఐదు …
Read More »యూరియా వచ్చింది… రైతుల హర్షం…
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలంలోని కరడ్ పల్లి గ్రామంలో యూరియా సమస్య ఉన్నదని తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్ ఆదివారం ప్రత్యేక యూరియాతో కూడిన రెండు లారీలను పంపిస్తున్నాను అని తెలిపారు. అలాగే రైతుల సమస్యలు తెలుసుకొని యూరియాను పంపిస్తాం అన్నందుకు గ్రామ రైతులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డికి, మండల …
Read More »