గురువారం, మే.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 1.38 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం ఉదయం 5.49 వరకుతదుపరి సిద్ధం తెల్లవారుజామున 5.44 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.03 వరకుతదుపరి భద్ర రాత్రి 1.38 వరకు వర్జ్యం : రాత్రి 8.56 – …
Read More »కామారెడ్డిలో 3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
కామారెడ్డి, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార ఇప్పటి వరకు 58 వేల 655 మంది రైతుల నుండి 735 కోట్ల విలువైన 3.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మే.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 12.27 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 10.23 వరకుయోగం : శివం పూర్తికరణం : తైతుల ఉదయం 11.40 వరకుతదుపరి గరజి రాత్రి 12.27 వరకు వర్జ్యం : సాయంత్రం 4.27 – 6.11దుర్ముహూర్తము : ఉదయం 11.29 – 12.21అమృతకాలం …
Read More »అడ్మిషన్లు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంగళవారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేఖ్ సలాం, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని …
Read More »46 వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డి..
కామారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళికి హైదరాబాద్ యశోద వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేశారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు …
Read More »ప్రజావాణికి 121 ఫిర్యాదులు
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ …
Read More »నేటి పంచాంగం
గురువారం, మే.8, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 1.42 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 10.10 వరకుయోగం : హర్షణం తెల్లవారుజామున 3.00 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 1.42 వరకుతదుపరి బవ రాత్రి 2.27 వరకు వర్జ్యం : ఉ.శే.వ 5.49 వరకుదుర్ముహూర్తము : ఉదయం 9.48 – …
Read More »గురుకుల విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ జీవితానికి బాట వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లాలో మైనారిటీ గురుకుల విద్యార్థులు ఇటీవల ప్రకటించిన పడవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించిన విద్యార్థులను బుధవారం తన ఛాంబర్ లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన …
Read More »నాణ్యత గల దర్యాప్తు చేయాలి…
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బీర్కూర్, బాన్సువాడ పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌ఓ, మెన్ రెస్ట్‌రూమ్, లాక్ అప్ రూమ్, స్టేషన్ పరిసరాలు, పార్కింగ్ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది విధినిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ …
Read More »విద్యుత్ ఘాతంతో గేదెలు మృతి
జగిత్యాల, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్య పల్లిలో మంగళ వారం ఉదయం నాలుగు గేదెలు (బర్రెలు) విద్యుత్ షాక్‌తో మృత్యు వాత పడ్డాయి. గేదెలను మంగళ వారం ఉదయం మేత కోసం మందకు తోల్క పోంగా చిన్నాపూర్ శివారులోని ఎనగంటి మల్లేశం పొలం వద్ద తెగి పడిన విద్యుత్ తీగలతో కరెంటు షాక్ తగిలి నాలుగు గేదెలు అక్కడికక్కడే …
Read More »