నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం …
Read More »జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …
Read More »లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూకే తెలంగాణ జాగ ృతి ఆధ్వర్యంలో లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగ ృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన …
Read More »తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న జయంతి
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి బాల్కొండ నియోజకవర్గ విద్యార్థి విభాగం కన్వీనర్ అవినాష్ మాట్లాడుతూ పాపన్న యావత్ బహుజన ప్రపంచానికి దిక్సుచి అని, సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన మొదటి బీసీ, …
Read More »జాగృతి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రం అని గుర్తు చేశారు. వారి త్యాగాలు వృధా పోరాదని పేర్కొన్నారు. దేశాన్ని మనము అభివృద్ధి చెందేలా చూడాలని అందరూ …
Read More »