డిచ్‌పల్లి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5వైఐపిజిపి ఏపిఇ / పిసిహెచ్) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్ లగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 తేదీ చివరి తేది ఉండగా ఈ నెల 8వ తేదీ కీ గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి …
Read More »ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు
డిచ్‌పల్లి, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5వైఐపిజిపి / పిసిహెచ్) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల …
Read More »హాస్టల్స్ ఖాళీ చేయండి…
డిచ్‌పల్లి, మే 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 1 నుండి 9వ తేదీ వరకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోగల మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందని, వివిధ హాస్టల్లలో మరమ్మతు పనులు ఉన్నందున సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య రవీందర్ గుప్త ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ మధ్యాహ్న భోజనం తర్వాత …
Read More »పిహెచ్.డి.లపై సమగ్ర విచారణ జరపాలి
డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ఒకపక్క విసి అక్రమాలు, అవినీతి, విద్యార్థుల దగ్గర డబ్బులు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే మరోవైపు పిహెచ్‌డి స్కాం జరిగిందని, దీనిపై కేవలం ఒక్క విద్యార్థి నాయకుడిపై విచారణ జరపడం సరికాదని తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …
Read More »ప్రాక్టీకల్స్ వాయిదా
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 22వ తేదీ నుండి 30 మే వరకు జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప్రాక్టీకల్ పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని, జూన్ 1వ తేదీ నుండి 7 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆయా యుజి కళాశాలల ప్రిన్సిపాల్స్, …
Read More »మే 10 నుండి సెలవులు ఇవ్వండి
డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని కామారెడ్డి, నిజామాబాదు జిల్లాల డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి మే 31 వరకు వేసవిసెలవులు ప్రకటించాలని టీజీ సిటిఏ, టీజీ జిసిటిఏ, సంఘాల అధ్యాపకులు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్త్రార్ ప్రొఫెసర్ యాదగిరికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పరీక్షల ఎవల్యూషన్ రెమ్యూనరేషన్ కూడా పెంచాలని, ఎన్సిసి సబ్జెక్టును ఎలక్టివ్‌గా అమలుపరచాలని, పరీక్షల …
Read More »టియు రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నిర్మలా దేవి
డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో గత 23 సంవత్సరాల బోధన అనుభవం గల ప్రొఫెసర్ నిర్మల దేవిని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్‌గా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ నియమించారు. బుధవారం సాయంత్రం ప్రొఫెసర్ నిర్మల దేవి రిజిస్టర్, తెలంగాణ యూనివర్సిటీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రొఫెసర్ నిర్మలాదేవికి పరిశోధనలో, పరిపాలనలో …
Read More »సీనియర్ ప్రొఫెసర్‌లకు నియామక పత్రాలు అందజేసిన విసి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరి, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్, బాటని విభాగానికి చెందిన ప్రొఫెసర్ అరుణ సీనియర్ ప్రొఫెసర్లుగా నియామకం అయ్యారు. వీరికి వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డి రవీందర్ నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతి పొందిన అధ్యాపకులు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టార్ ప్రొఫెసర్ విద్యావర్ధినిలకు …
Read More »డిగ్రీ ఫలితాలు విడుదల
డిచ్‌పల్లి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు తెలంగాణ యూనివర్సిటీ సిఓఈ ప్రొఫెసర్ అరుణ సోమవారం తెలిపారు. 5వ సెమిస్టర్ పరీక్షల్లో 9 వేల 638 విద్యార్థులు పరీక్ష రాయగా 3 వేల 788 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 2 …
Read More »పరీక్షలు వాయిదా
డిచ్‌పల్లి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉండగా అనివార్య కారణాలతో పరీక్షలు వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఎం.అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్హులైన బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థులు ఈ విషయం గమనించాలని …
Read More »