డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30వ తేదీ తెలంగాణ యూనివర్సిటీ మైదానంలో హ్యాండ్ బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తామని వర్సిటీ క్రీడా విభాగ డైరెక్టర్ టి సంపత్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని యూజి, పీజీ ప్రొఫెషనల్ కళాశాలలో చదివే హ్యాండ్ బాల్ క్రీడాకారులు సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం సంబంధిత కళాశాల ఫిజికల్ డైరెక్టర్, లేదా ప్రిన్సిపాల్‌ల నుండి సమాచారం …
Read More »ఫిబ్రవరి 4 వరకు పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన రెండవ సంవత్సరం 3 వ సెమిస్టర్స్ రెగ్యూలర్ పరీక్ల ఫీజు గడువు ఫిబ్రవరి 4 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్ లగ్) పరీక్షలో 2465 మంది విద్యార్థులకు గాను 2334 మంది హాజరయ్యారని, 131మంది గైర్ హాజరు అయ్యారని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ వెబ్ టెక్నాలజీ పరీక్షలో …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్) పరీక్షలో 1803 మంది విద్యార్థులకు గాను 1690 మంది హాజరయ్యారని, 113మంది గైర్ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ కార్పొరేట్ అకౌంటింగ్ పరీక్షలో ఒకరు డిబార్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన యూజీ 2వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్) పరీక్షలో 3769 మంది విద్యార్థులకు గాను 3519 మంది హాజరయ్యారని, 250మంది గైర్ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆర్మూర్ పరీక్ష కేంద్రంలో 2వ సెమిస్టరు బ్యాక్ లాగ్ మ్యాథమెటిక్స్ పరీక్షలో ఒకరు డిబార్ కాగా, …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్) పరీక్ష లో 2851మంది విద్యార్థులకు గాను 2672మంది హాజరయ్యారని, 179మంది గైర్ హాజరు అయ్యారని, నిశిత డిగ్రీ కళాశాల నిజామాబాదు పరీక్ష కేంద్రం లో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ పిజిక్స్ పరీక్ష లో ఒకరు, డిబార్ అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్‌లాగ్ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని …
Read More »సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి
డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్ సెంటర్‌ను వైస్ చాన్స్‌లర్ రవిందర్ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Read More »పరీక్ష తేదీలు మార్పు
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »క్రీడాకారులను అభినందించిన ప్రిన్సిపాల్
బాన్సువాడ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 17 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన డిగ్రీ కళాశాల జట్టును సోమవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాననికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 23న చెన్నైలోని అమితి యూనివర్సిటీలో జరిగే …
Read More »