Tag Archives: telangana university

టియులో అంతర కళాశాలల వాలీబాల్‌ టోర్నమెంట్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్‌ (బాలికల) టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య రవీందర్‌ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్‌ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ …

Read More »

జనవరి 4 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన ఒకటవ, మూడవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, ఏపిఇ, పిసిహెచ్‌ (5 సంవత్సరాల ఐపిజిపి) ఎనిమిదవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »

29 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బిఏ, బికాం, బిఎస్‌సి, బిబిఎ 3వ, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ బ్యాక్‌ల్లాగ్‌ పరీక్షలు డిసెంబర్‌ 29 వ తేదీ నుంచి ప్రారభంకానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Read More »

ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ కం సెలక్షన్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్‌ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్‌ కం సెలక్షన్‌ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్‌ డా. సంపత్‌ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్‌ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్‌ పాల్గొనవచ్చని, టోర్నమెంట్‌ నిర్వహించడం వర్సిటీలో …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌లో మంతెన రవికుమార్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మాస్‌ కమ్యూనికేషన్‌ (ఎంసిఎన్‌) విభాగంలో మంతెన రవి కుమార్‌కు పీ హెచ్‌డి డాక్టరేట్‌ ప్రదానం చేశారు. ఆచార్య కె. శివశంకర్‌ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్‌ ద వర్కింగ్‌ కండిషన్స్‌ ఆఫ్‌ తెలుగు ప్రింట్‌ మీడియా జర్నలిస్ట్‌ ఇన్‌ హైదరాబాద్‌ విత్‌ ఏన్‌ ఎంపసిస్‌ ఆన్‌ ద పోస్ట్‌ కోవిడ్‌-19 పండేమిక్‌’ ‘అనే అంశంపై రవి …

Read More »

కబడ్డి జట్ల ఎంపిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ టి.సంపత్‌ తెలిపారు. సెలక్షన్స్‌ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …

Read More »

హాకీ క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా స్పోర్ట్స్‌ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్‌ జోన్‌ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …

Read More »

ఆదివారం మూడు పుస్తకాల ఆవిష్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 5 వ అంతస్తు, హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు’’, ‘‘బటువు’’, ‘‘భరిణ’’ పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిర్వహింపబడుతుందని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని …

Read More »

తెవివిలో రెండ్రోజుల జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్‌ 29, 30వ తేదీలలో ‘‘బయో ఆర్గానిక్‌ అండ్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ (బిఎంసి-2022) ‘‘ విషయం పై నిర్వహించబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రౌచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందరన గుప్త ఆవిష్కరించారు. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలయాలకు సంబంధించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రసాయన …

Read More »

25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 5 సంవత్సరాల అప్లైడ్‌ ఎకనామిక్స్‌ మరియు ఫర్మసూటికల్‌ కెమిస్ట్రీ కోర్సుల 7 వ మరియు 9 వ సెమిస్టర్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్షలు డిసెంబర్‌ 2022 లో ఉంటాయని, విద్యార్థులు ఈనెల 25 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అపరాధ రుసుము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »