Tag Archives: telangana university

టీయూలో వ్యాసరచన, వక్తృత్వం పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఉదయం వ్యాసరచన పోటీని ‘‘భారతదేశ సమగ్రాభివృద్ధిలో విద్యార్థుల భూమిక’’ అనే అంశంపై, మధ్యాహ్నం వక్తృత్వం పోటీని ‘‘జాతీయ …

Read More »

పిహెచ్‌. డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌ప‌ల్లి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ లో డీన్‌ ఆచార్య కైసర్‌ మహ్మద్‌ శనివారం ఉదయం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1, క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో క్యాటగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్‌ …

Read More »

టీయూకు రూ. 25 కోట్ల ప్రతిపాదనలకు సానుకూల స్పందన

డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇండియా నుంచి 25 కోట్ల నిధులకు సానుకూల స్పందన వచ్చిందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢల్లీి పర్యటనలో ఉన్న వీసీ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెక్రటరీ డా. చంద్రశేఖర్‌ శ్రీవారిని కలిసి శాలువాతో సత్కరించారు. అదే విధంగా …

Read More »

నేటి సమాజానికి ఆదర్శం బాలు

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఎస్‌ఆర్కె డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్‌ పొందిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలును ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్‌ జైపాల్‌ రెడ్డి, ఎస్‌ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ దత్తాద్రి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో …

Read More »

29 నుంచి సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు

డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడుతున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 3 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్‌, …

Read More »

సెప్టెంబర్‌ 6 న వార్షికోత్సవం

డిచ్‌పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలియజేశారు. వార్షికోత్సవంలో ఆధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు :అందుకోసం ఈ నెల 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి …

Read More »

మొక్కలు నాటడం వల్ల మానవ జీవన ఆయుష్సు పెంపొందించవచ్చు

డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని సంట్రల్‌ లైబ్రెరీ ఎదురుగా గల ప్రాంగణంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం ‘‘ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌’’ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… స్వాతంత్య్ర స్ఫూర్తికి, జాతీయతా భావానికి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మొక్కలను నాటడం వల్ల మానవ జీవన ఆయుష్షును పెంపొందింపజేయవచ్చని …

Read More »

సెప్టెంబర్‌ 12 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సం. ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ పరీక్షలు ఆగస్ట్‌ 25 వ తేదీ నుంచి …

Read More »

విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఆట స్థలం మైదాన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి గడ్డిని, పిచ్చి మొక్కలను తీసివేస్తూ చదును చేస్తున్నామని, ట్రాక్టర్లతో బ్లేడిరగ్‌ వేయిస్తున్నామని ఆయన తెలిపారు. బాలికల వసతి గృహం ప్రవేశ ద్వారం, ప్రహరీ గోడ పరిసర ప్రాంతంలో గడ్డి, పిచ్చి మొక్కలు తీయించి పరిశుభ్రం చేయడం …

Read More »

సెప్టెంబర్‌ 3 న వార్షికోత్సవం

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 3వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. అందుకోసం ఈ నెల 22 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్‌, పాటలు, నృత్యాలలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »