డిచ్‌పల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్ క్యాంపస్ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి, మూడవ సెమిస్టర్స్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్ మెంట్ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్. ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆమె కోరారు. పూర్తి వివరాల …
Read More »పోటీ పరీక్షల కోచింగ్ క్లాసులు ప్రారంభం
డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం పోటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో తరగతులు నిర్వహింపబడ్డాయి. డైరెక్టర్ డా. జి. బాలశ్రీనివాస మూర్తి, డా. సిహెచ్. ఆంజనేయులు విషయ నిపుణులుగా విచ్చేసి తెలంగాణ చరిత్ర, జనరల్ నాలేడ్జ్, కరెంట్ ఎఫైర్స్‌ను అభ్యర్థులకు బోధించారు. విద్యార్థులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను …
Read More »తెలుగులో రమేష్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థి భానోత్ రమేష్ పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా (మౌఖిక పరీక్ష) మనగళవారం నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విశ్రాంతాచార్యులు ఆచార్య ననుమాస స్వామి పర్యవేక్షణలో పరిశోధకులు ‘‘తెలంగాణ ఆధునిక నవలలు – మానవ విలువలు – ఒక పరిశీలన (1990-2010) అనే అంశంపై సిద్ధాంత గ్రంథం …
Read More »ఈనెల 10 వరకు పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. అదేవిధంగా 100 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో …
Read More »13 వరకు రీ వాల్యూయేషన్ / రీ కౌంటింగ్
డిచ్‌పల్లి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్ సెలబస్‌కు చెందిన బి.ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 13 వ తేదీ వరకు రీ వాల్యూయేషన్ / రీ కౌంటింగ్ కొనసాగుతుందని …
Read More »సివిల్స్ విజేత స్నేహను సన్మానించిన వీసీ
డిచ్‌పల్లి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గారు ఇటీవల సివిల్స్ ఫలితాల్లో 136 వ ర్యాంక్ సాధించిన అరుగుల స్నేహను టీయూలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిజామాబాద్ పుట్టి పెరిగి, 10వ తరగతి వరకు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో చదివారన్నారు. 2011 లో …
Read More »జూన్ 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్ సెలబస్‌కు చెందిన బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 21 వ తేదీ నుచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …
Read More »విసి ఆకస్మిక తనిఖీ
డిచ్‌పల్లి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో గల పరీక్షల నియంత్రణా విభాగం, అకౌంట్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ ఆఫీస్, ఎఓ ఆఫీస్, ఎస్టేట్ ఆఫీస్, పబ్లికేషన్ సెల్, అడ్మిషన్స్ డైరక్టరేట్ ఆఫీస్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, ఇడిపి సెక్షన్, పబ్లిక్ …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్‌లో మౌనికకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి పి. మౌనికకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను శుక్రవారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు. బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్, …
Read More »ముంబయ్ క్యాంప్‌లో టీయూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు
డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ (జాతీయ సేవా పథకం) కార్యాలయం నుంచి పది మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్స్, ఒక ప్రోగ్రాం ఆఫీసర్ ముంబయ్‌లో జరుగుతున్న జాతీయ సమగ్రతా శిబిరం (నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంప్) లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినట్లుగా ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబయ్ లో ఈ నెల …
Read More »