Tag Archives: telangana university

ఆర్థిక శాస్త్ర విభాగంలో తిరుపతి గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఐ. తిరుపతి గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) సోమవారం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉండి ప్రస్తుతం …

Read More »

హిందీలో శ్రీనివాస్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి హజారే శ్రీనివాస్‌కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) సోమవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని లాంగ్వేజ్‌ లాబ్‌లో నిర్వహించారు. హిందీ శాఖ విభాగాధిపతి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. వి. పార్వతి పర్యవేక్షణలో ‘‘సమకాలీన హిందీ …

Read More »

తెలుగులో ఇద్దరికి డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు ముత్తారెడ్డి రాజు, రాగుల సుధాకర్‌ పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా (మౌఖిక పరీక్ష) శనివారం నిర్వహించారు. ఆచార్య పి. కనకయ్య పర్యవేక్షణలో పరిశోధకులు ముత్తారెడ్డి రాజు ‘‘మాస్టార్జీ గేయ రచనలు – అనుశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు. డా. నాళేశ్వరం శంకరం …

Read More »

కొనసాగుతున్న డిగ్రీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్‌ వైస్‌ (వన్‌ టైం చాన్స్‌) థియరీ పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సంవత్సర థియరీ పరీక్షలకు మొత్తం అయిదుగురు నమోదు చేసుకోగా ముగ్గురు హాజరు, ఇద్దరు గైర్హాజరు …

Read More »

లైబ్రరీకి ఉచిత పుస్తకాల పంపిణీ

డిచ్‌పల్లి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (సెంట్రల్‌ లైబ్రరీ) కి తెలంగాణ బి.ఎడ్‌. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు అల్వాల మధుసూదన్‌ టీచర్స్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు సంబంధించిన పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. మొదట రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ను కలిసి శ్రీ అను పబ్లికేషన్స్‌ వారి బి.ఎడ్‌. ఉచిత పుస్తకాల ప్రచురణలు అందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ… అల్వాల్‌ …

Read More »

డిగ్రీ వన్‌ టైం చాన్స్‌ పరీక్షలు ప్రారంభం

డిచ్‌పల్లి, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్‌ వైస్‌ (వన్‌ టైం చాన్స్‌) థియరీ పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మూడవ సంవత్సర థియరీ పరీక్షలకు మొత్తం 344 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 281 మంది హాజరు, …

Read More »

టీయూ న్యాయ విభాగంలో మూట్‌ – కోర్ట్‌

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో విభాగాధిపతి, బిఒఎస్‌ చైర్‌ పర్సన్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ విద్యార్థులకు సోమవారం నమునా – కోర్టు (మూట్‌ – కోర్ట్‌) నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌ రామాగౌడ్‌ ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌గా విచ్చేశారు. విద్యార్థులు నమూనా కోర్టు విధి విధానాలు, …

Read More »

భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్‌ ఫార్మా విజన్‌: ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇంపాక్ట్స్‌’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న …

Read More »

సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనది

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అర్థశాస్త్ర విభాగంలో జరిగిన ఫీల్‌ ది న్యూ అరోమా కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య.డి.రవీందర్‌ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్దులనుద్దేశిస్తూ ప్రసంగిస్తూ సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనదన్నారు. ఆర్థిక వేత్తలు దేశానికి అభివృద్ధి నమూనా తయారుచేసి దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథిగా బుద్ధా మురళి హాజరై విద్యార్థులు అకడెమిక్‌ జ్ఞానంతో పాటుగా నిత్యజీవితంలో ఎదురయ్యే …

Read More »

టీయూలో కోచింగ్‌ సెంటర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వెలువడుతున్న ప్రభుత్వ పరీక్షల పోటీల శిక్షణా కేంద్రం (కాంపిటీటీవ్‌ ఎగ్జామినేషన్స్‌ కోచింగ్‌ సెంటర్‌) ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 29 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహింపబడుతుందని డైరెక్టర్‌ డా. జి. బాల శ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »