Tag Archives: telangana university

రాష్ట్రమంతటా కోచింగ్‌ సెంటర్లు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వర్చువల్‌ వేదికగా ఆన్‌ లైన్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలలో కోచింగ్‌ సెంటర్స్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌, …

Read More »

ఘనంగా మహనీయుల జయంత్యుత్సవాలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించారు. బాబు జగ్జీవన్‌ రాం, మహాత్మా జ్యోతి బాఫులే, డా. బాబా సాహెబ్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకను కలిపి ఒకే వేదికపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఈ నెల 25 వరకు బి.ఎడ్‌. పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 25 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 26 వ తేదీ వరకు, …

Read More »

టీయూలో మహనీయుల జయంత్యుత్సవాలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ మరియు బీసీ సెల్‌ ఆధ్వర్యంలో కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి …

Read More »

సమాజం పట్ల అంకితభావం ప్రశంసనీయం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) 1,2,3,4 యూనిట్‌ల ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ, నిజామాబాద్‌ వారి సహకారంతో సోమవారం ఉదయం న్యాయ కళాశాల ఆవరణలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల కంటే …

Read More »

మే 5 నుంచి డిగ్రీ వన్‌ టైం బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. బి.ఎ. (ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి, రెండవ, మూడవ సంవత్సర విద్యార్థులకు వన్‌ టైం బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు వచ్చే నెల మే 5 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …

Read More »

టీయూలో హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్‌ సైన్స్‌ వెనుక భాగంలోని మామిడి తోటలో గల హనుమాన్‌ మందిరంలో మంగళవారం ఉదయం శ్రీ హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారని హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకల కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హనుమాన్‌ జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ సేవాతత్పరత అమోఘం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) యూనిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. మహేందర్‌ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ రెడ్డి …

Read More »

సేవా గుణమే పరమావధి

డిచ్‌పల్లి, ఏప్రిల్ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) యూనిట్‌ – 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. మహేందర్‌ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో శనివారం కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ క్యాంప్‌ కొనసాగింది. ఆరవ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్‌. ఆరతి విచ్చేసి ప్రసంగించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు …

Read More »

దీన జనోద్ధారకుడు అంబేడ్కర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. భీం రావ్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఉత్సవం గురువారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. కార్యక్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »