డిచ్‌పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ మరియు పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఐ ఎం బి …
Read More »పీజీ పరిక్షలను తనిఖీ చేసిన వైస్ ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ- ఒకటవ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ మరియు ప్రాక్టికల్) పరీక్షలు ఎం ఏ./ ఎమ్మెస్ డబ్ల్యూ./ ఎం. కాం ./ ఎంబీఏ./ ఎంసీఏ./ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ (ఏపీ ఈ. పి సి హెచ్, ఐ ఎం బి ఏ) (మొదటి సెమిస్టర్ ఎల్ ఎల్ బి), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ …
Read More »ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉంది
డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ మెన్, ఉమెన్ చాంపియన్షిప్ 2024, పోటీలను ఉదయం 10 గంటలకు యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. …
Read More »తెలంగాణ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్
డిచ్‌పల్లి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం కోర్స్ లలో ఖాళీగా ఉన్న సీట్లకు తక్షణ ప్రవేశాలు 17-12-2024 మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12. 30 గంటల వరకు భర్తీ చేస్తారని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు. ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాల సెమినార్ హాలులో నిర్వహించబడుతుందని, …
Read More »బిందుసేద్యం పరికరాలపై వంద శాతం రాయితీ
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ సౌజన్యంతో కామారెడ్డి జిల్లాలో రైతులు ముందస్తుగా భూసార పరీక్షలు చేయించుకుని అనంతరం మల్బరీ పంటను సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారిణి జ్యోతి అన్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి రైతు వేదికలో మంగళవారం రైతు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మల్బరీ …
Read More »పీజీ, ఎల్.ఎల్.బి రివాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
డిచ్‌పల్లి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ (ఇంటిగ్రేటెడ్) ఎల్‌ఎల్‌బి రివాల్యుయేషన్ కొరకు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్- ఏపీ ఈ, పి సి హెచ్, ఐ ఎం బి ఏ, ) మరియు ఎల్.ఎల్.బి, ఒకటవ, రెండవ, మూడవ మరియు నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు నవంబర్ / డిసెంబర్ …
Read More »ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
డిచ్‌పల్లి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు ఎవరినైనా మానసికంగా శారీరకంగా భయభ్రాంతులకు గురిచేస్తే 1997 యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్. రాజా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం శిక్షకు గురైనచో భవిష్యత్తులో పాస్ బిపోర్ట్, వీసాలకు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు మాల్‌ప్రాక్టీస్
డిచ్‌పల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షలు ఐదవ రోజు జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఐదవ రోజు జరిగినట్టు ఆడిట్ …
Read More »పరీక్ష కేంద్రాల తనిఖీ…
డిచ్‌పల్లి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా జరిగినట్టు ఆడి సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరిక్ష …
Read More »యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
డిచ్‌పల్లి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం యువతి యువకులు అందరూ కృషి చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య పి యాదగిరి రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో రూపొందించిన గోడ ప్రతులను వైస్ ఛాన్స్లర్ చాంబర్లో ఆవిష్కరించారు. డ్రగ్స్ వినియోగం వలన శారీరకంగా మానసికంగా ఆర్థికంగా నష్టం జరగడంతో …
Read More »