డిచ్‌పల్లి, ఏప్రిల్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఐఎంబిఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, బిఎల్‌ఐఎస్సీ. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ థియరీ మరియు ప్రాక్టికల్ బ్యాక్ లాగ్ / ఇంప్రూవ్ మెంట్ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 19 వ తేదీ వరకు ఉందని …
Read More »రాజకీయ దురంధురుడు బాబు జగ్జీవన్ రాం
డిచ్‌పల్లి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్‌సి, ఎస్‌టి సెల్ డైరెక్టర్ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. ఈ సందర్బంగా డా. భ్రమరాంబిక మాట్లాడుతూ… బడుగు …
Read More »ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
డిచ్‌పల్లి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమెన్ సెల్ డైరెక్టర్ డా. అపర్ణ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ… మహిళా శక్తి అనంతమైందని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల విద్యాభ్యసన శాతం అధికంగా ఉందన్నారు. ఫలితాల వెల్లడిలో అన్ని అనుబంధ కళాశాలలను కలుపుకొని …
Read More »వృక్షశాస్త్ర విభాగంలో ‘‘నిపాం’’ ఆన్‌లైన్ సదస్సు
డిచ్‌పల్లి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో ఏఫ్రిల్ 1 వ తేదీన నిపాం వారి సంయుక్త ఆధ్వర్యంలో వర్చువల్ వేదికగా ఆన్ లైన్ సదస్సు నిర్వహించబడనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఉపకులపతి ఆచార్య రవీందర్ ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చవల్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ వారి సహకారంతో ‘‘ఇంటలెక్చవల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఅర్) పేటెంట్స్ …
Read More »సారంగపూర్ క్యాంపస్ అకడమిక్ కో – ఆర్డినేటర్‌గా సువర్చల
డిచ్‌పల్లి, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్ క్యాంపస్‌లో గల కాలేజ్ ఆఫ్ ఎడ్యూకేషన్‌కు అకడమిక్ కో – ఆర్డినేటర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) ఎ. సువర్చల నియామకం పొందారు. కాగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా ఆయన చాంబర్‌లో బుధవారం నియామక పత్రాలను అందుకున్నారు. వీసీ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. …
Read More »ఏప్రిల్ 11 వరకు ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ. (ఎల్) కోర్సులకు చెందిన 2011-12, 2012-13, 2013-14, 2014-15 ఇయర్ వైస్ బ్యాచ్ విద్యార్థులకు వన్ టైం చాన్స్ కాగా 2015-16 ఇయర్ వైస్ బ్యాచ్ విద్యార్థులకు చెందిన మొదటి, రెండవ, మూడవ సంవత్సర విద్యార్థులకు ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి భారీగా యూజిసి గ్రాంట్స్
డిచ్‌పల్లి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, ఢల్లీి చైర్మన్ ప్రొఫెసర్ జగదేష్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారి వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, యూజీసీ డైరెక్టర్ డా. సిహెచ్. ఆంజనేయులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ జగదేష్ కుమార్ టీయూ వీసికి చిర …
Read More »యోగాతో దృఢ చిత్తం, ప్రశాంతత
డిచ్‌పల్లి, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణా శిబిరం బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. కార్యక్రమ కో-ఆర్డినేటర్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. జి. రాంబాబు మాట్లాడుతూ యోగాధ్యానం భారతీయ ఉన్నతమైన సిద్ధాంతాల్లో ఒకటన్నారు. శారీరక దృఢత్వమే గాక, మానసిక ఆహ్లాదం కలుగుతున్నారు. …
Read More »జిల్లా కోర్టును సందర్శించిన న్యాయ విద్యార్థులు
డిచ్‌పల్లి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయశాస్త్ర విద్యా ప్రణాళికలో భాగంగా వారు పర్యటన చేశారు. కోర్టు పరిశీలన, అధ్యయనం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తి కె. సునీత అనుమతితో నిజామాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ విక్రం టీయూ అధ్యాపకులను, విద్యార్థులను కోర్టు …
Read More »టీయూలో ఉచిత యోగా శిక్షణా శిబిరం
డిచ్‌పల్లి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహింపబడుతుందని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంప్ ఒక నెల రోజుల (23 మార్చి నుంచి 22 ఏప్రిల్ వరకు) పాటు జరుగుతుందన్నారు. …
Read More »