డిచ్‌పల్లి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కోర్టును సందర్శించారు. న్యాయశాస్త్ర విద్యా ప్రణాళికలో భాగంగా వారు పర్యటన చేశారు. కోర్టు పరిశీలన, అధ్యయనం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. జిల్లా న్యాయమూర్తి కె. సునీత అనుమతితో నిజామాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ విక్రం టీయూ అధ్యాపకులను, విద్యార్థులను కోర్టు …
Read More »టీయూలో ఉచిత యోగా శిక్షణా శిబిరం
డిచ్‌పల్లి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మైదాన ప్రాంగణంలో పిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్, యూత్ వెల్ఫేర్ ఆఫీస్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి ఉచిత యోగా శిక్షణా శిబిరం నిర్వహింపబడుతుందని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంప్ ఒక నెల రోజుల (23 మార్చి నుంచి 22 ఏప్రిల్ వరకు) పాటు జరుగుతుందన్నారు. …
Read More »మ్యాథమేటిక్స్ విభాగంలో రెండ్రోజుల వర్క్‌షాప్
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాథమెటిక్స్ విభాగంలో భారత ప్రభుత్వం వారి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సిఎస్‌టిసి), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టిఎస్‌సిఒఎస్‌టి) సంయుక్త ఆధ్వర్యంలో 10 వ జాతీయ మాథమెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25, 26 తేదీలలో జాతీయ …
Read More »లెక్చరర్ పోస్టుల ఎంపికకు వ్రాత పరీక్ష
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన ఆయా విభాగాలలోని వివిధ సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు గాను ఈ నెల 22 వ తేదీ మంగళవారం ఉదయం 10:00 నుంచి 12:00 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, తెలంగాణ యూనివర్సిటి, డిచ్ పల్లిలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. …
Read More »జిల్లా జైలును సందర్శించిన టీయూ విద్యార్థులు
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సోమవారం ఉదయం నిజామాబాద్‌లో గల జిల్లా కారాగార గృహాన్ని సందర్శించారు. న్యాయ విద్యలో భాగంగా ఈ పర్యటన చేశారు. జైలు ఆవరణలో అధికారులు టీయూ అధ్యాపకులతో, విద్యార్థులతో అభిజ్ఞ ప్రవర్తనా నైపుణ్యాల అభివృద్ధి ప్రోగ్రాం (ఉన్నతి) నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ జైలు నిజామాబాద్ సూపరింటెండెంట్ జి. ప్రమోద్, ఎస్. రాజశేఖర్ …
Read More »కళాశాలలను పర్యవేక్షించిన వీసీ
డిచ్‌పల్లి, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పర్యవేక్షించారు. వివిధ విభాగాలను సందర్శించి అధ్యాపకులు, విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్నారు. విద్యార్థుల హజరు శాతాన్ని పెంపొంచడం కోసం బోధనోపకరణాలను ప్రదర్శించాలని అన్నారు. విద్యార్థుల చదువు సంధ్యలో పోటీ తత్త్వాన్ని పెంపొందింపజేయాలని అన్నారు. ఆయా తరగతి గదుల్లో జరుగుతున్న పాఠ్య బోధనను …
Read More »22న లెక్చరర్ పోస్టులకు రాత పరీక్ష
డిచ్‌పల్లి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన వివిధ విభాగాలలోని ఆయా సబ్జెక్టుల్లో పార్ట్ – టైం లెక్చరర్ పోస్టులకు గాను ఈ నెల 22 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 వరకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, తెలంగాణ యూనివర్సిటి, డిచ్ పల్లిలో వ్రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »టీయూలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
డిచ్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1 ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎన్. స్వప్న మరియు 4 ప్రోగ్రాం ఆఫీసర్ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ కళాశాల సమావేశ మందిరంలో ‘‘ప్రపంచ వినియోగదారుల దినోత్సవం’’ సందర్బంగా కోవిద్ – 19 పూర్వాపర కాలంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ’’ అనే అంశంపై సదస్సు జరిగింది. సమావేశానికి నిజామాబాద్ నుంచి …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్
డిచ్‌పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …
Read More »డిగ్రీ పరీక్షల్లో పదకొండు మంది డిబార్
డిచ్‌పల్లి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, ఆరవ …
Read More »