Tag Archives: telangana university

అంబేడ్కర్‌ జీవితం ప్రపంచానికే ఆదర్శం

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత , భారత దేశ ఆధునిక పితామహుడు , భారత రత్న డాక్టర్‌ బి. ఆర్‌ . అంబేద్కర్‌ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఎస్సీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య. సిహెచ్‌. హారతి హాజరై అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల …

Read More »

యూనివర్సిటీ హాస్టల్‌ తనిఖీ

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ను గురువారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ ఆచార్య.ఎం. యాదగిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్‌ విద్యార్థులతో, హాస్టల్‌ సిబ్బందితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హ్యాండ్‌ వాష్‌ రూమ్‌, విద్యార్థులు భోజనం చేసే హాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. హాస్టల్లో వంట వారు విద్యార్థులకు …

Read More »

డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదలైంది. బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ రెగ్యులర్‌ సెమిస్టరుకు మరియు రెండవ, నాల్గవ,ఆరవ, బ్యాక్‌ లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 06-12-2023 వరకు 100 రూపాయల …

Read More »

టియులో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారుల అవగాహన సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.యాదగిరి హాజరై ప్రోగ్రాం అధికారులకు మరియు వాలంటీర్లకు సామాజిక బాధ్యతలు స్వచ్ఛభారత్‌, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌ ఆరతి, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ …

Read More »

టియులో కబడ్డి పోటీలు ప్రారంభం

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్‌ కళాశాలల మహిళల కబడ్డీ సెలక్షన్స్‌ – 2023 పోటీలు తెలంగాణ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఏం.యాదగిరి ప్రారంభించినారు. అనంతరం రిజిస్ట్రార్‌ ఆచార్య.యం. యాదగిరి మాట్లాడుతూ క్రీడలు దేశ ఔన్నత్యాన్ని సూచిస్తాయని, క్రీడాకారులు గెలుపు, ఓటమిలను, సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు. పోటీలు మానసిక ఒత్తిడిని ఉపసంహరించి, మనస్సును దృఢంగా ఉంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో …

Read More »

టియు పీజీ రెగ్యులర్‌ పరీక్షల నోటిఫికేషన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని పీ. జీ.పరీక్షల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎం. బి.ఏ. / ఎం. సి. ఏ. మరియు ఐదు సంవత్సరాల ఐఎంబీఏ కోర్సులకు మూడవ, తొమ్మిదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు ఫీజు తేదీ ప్రకటించారు. ఫీజు చెల్లించుటకు చివరి తేదీ డిసెంబరు 5 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 6వ తేదీవ వరకు …

Read More »

టియులో పలువురు అధ్యాపకులకు అడ్మినిస్ట్రేటివ్‌ పదవులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పలుగురు అధ్యాపకులకు అడ్మినిస్ట్రేటివ్‌ పదవులు తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ వాకాటి కరుణ ఆదేశాను సారం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి నియామకపు ఉత్తర్వులు అందజేశారు. డాక్టర్‌ కె.వి.రమణాచారి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా పదోన్నతి ఇచ్చారు. డాక్టర్‌ పి. సమత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌కి చైర్‌ పర్సన్‌ బోర్డ్‌ ఆఫ్‌ …

Read More »

టియులో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ

డిచ్‌పల్లి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వైస్‌ఛాన్స్‌లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య.యం యాదగిరి వర్సిటీలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. రిజిస్ట్రార్‌ చాంబర్లో ఆచార్య ఎం యాదగిరి యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌ను విడుదల చేస్తూ విద్యార్థులు శారీరిక, మానసిక, లైంగిక, ఒత్తిడికి గురి చేస్తే చట్టరీత్యా నేరస్తులు అవుతారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి సమాజానికి ఉపయోగపడేలా …

Read More »

ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌గా డా. నాగరాజు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్మెంట్‌ సెల్‌ డైరెక్టర్‌ గా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ వాసి డా.పాత నాగరాజుకు నియామకపు ఉత్తర్వులు తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి, మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు డాక్టర్‌ పాత నాగరాజుకు ట్రైనింగ్‌ అండ్‌ …

Read More »

విద్యార్థుల సౌకర్యార్థం…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో అడ్మిషన్స్‌, స్కాలర్షిప్స్‌ సెక్షన్‌ కౌంటర్లలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఎండా, వర్షం లాంటి ఆసౌకర్యాలను నివారించడం కొరకు కౌంటర్లపై నూతన షెడ్డును మరియు దరఖాస్తు ఫారం నింపుకొనుటకు సౌకర్యవంతంగా టేబుల్స్‌ నిర్మాణం విశ్వవిద్యాలయ ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దీనివలన దూర ప్రాంతం నుండి బదిలీ సర్టిఫికెట్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »