Tag Archives: telangana university

వసతి గృహాలు తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రెండు బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహాలకు నూతనంగా చీఫ్‌ వార్డెన్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. అబ్దుల్‌ ఖవి మొట్టమొదటిసారి బుధవారం వసతి గృహాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల సమస్యలలో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను త్వరలో పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని విద్యార్థులతో చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ …

Read More »

సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం సమంజసమే

డిచ్‌పల్లి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగంలో సాగు చట్టాలు 2020 రద్దు అంశంపై జరిగిన ప్యానల్‌ డిస్కషన్సెకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగరాజు సాగు చట్టాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం స్వాగతించవలసిందే అన్నారు. విభాగ అధిపతి డాక్టర్‌ టి సంపత్‌ అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో డాక్టర్‌ పాత నాగరాజు మూడు చట్టాలను …

Read More »

వసతి గృహాల చీఫ్‌ వార్డెన్‌గా డా. అబ్దుల్‌ ఖవి

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలములోని వసతి గృహాలకు చీఫ్‌ వార్డెన్‌ గా డా. అబ్దుల్‌ ఖవిని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశాలతో రిజిష్ట్రార్‌ ఆచార్య యాదగిరి నియమించారు. నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ అబ్దుల్‌ ఖవికి అందజేశారు. గతంలో అబ్దుల్‌ ఖవి అసిస్టెంట్‌ పి.ఆర్‌.ఓ., హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ గాను, వార్డెన్‌, పరీక్షల విభాగంలో అడిషనల్‌ కంట్రోలర్‌గాను పని …

Read More »

తె.యూ పాలకమండలి సభ్యులకు పి.డి.ఎస్‌.యు ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని మంగళవారం పాలక మండలి సభ్యులు మారయ్య గౌడ్‌, వసుంధరాదేవి, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం …

Read More »

తెయు ఉపకులపతికి సన్మానం

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అకడమిక్‌ కన్సల్టెంట్‌గా ఉన్న పేరును అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా మార్చడంతో తమ సంతోషాన్ని ఉపకులపతితో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఇటీవలే ప్రపంచస్థాయి రెండవ ర్యాంకింగ్‌ కేటగిరీలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. డి. రవీందర్‌ గుప్తకి స్థానం లభించడం గర్వకారణమని, తెలంగాణ విశ్వవిద్యాలయము పేరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని అసిస్టెంట్‌ …

Read More »

యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ …

Read More »

ఎన్‌.యస్‌.యస్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ మండలి సంయుక్తంగా జిల్లా క్విజ్‌ పోటీలను ఈనెల 17న బుధవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగం సెమినార్‌ హాల్‌లో నిర్వహించడం జరుగుతుంది. సూచనలు, మార్గదర్శకాల ప్రకారం ప్రతి కళాశాల నుండి ఇద్దరు పాల్గొనేవారిని పంపాలని, పాల్గొనేవారు ఉదయం 10.30 గంటలకు లేదా ముందుగా వేదిక వద్ద రిపోర్ట్‌ …

Read More »

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెచ్‌.ఓ.డిగా డా. స్వప్న

డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఏకనమిక్స్‌లో పనిచేస్తున్న డా. స్వప్నని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెచ్‌.ఓ.డిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశాలతో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య యాదగిరి నియామక పత్రాన్ని అందజేశారు. డా. స్వప్న మాట్లాడుతూ తనకు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్పారు. స్వప్న గతంలో క్రింది అడ్మినిస్ట్రేటివ్‌ పదవులు నిర్వర్తించారు. బోర్డ్‌ ఆఫ్‌ స్టఫీస్‌ …

Read More »

ఆర్థికశాస్త్రంలో మల్లేశంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యమైన పరిశోధనలు దేశాభివృద్ధికి గీటురాళ్లని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్‌ గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ఆధునిక అభివృద్ధికి సూచికలన్నారు. శుక్రవారం ఆర్థికశాస్త్ర విభాగంలో ఈ నామ్‌ యొక్క సమస్యలు పరిష్కారాలు అనే అంశంఫై డా.ఏ .పున్నయ్య పర్యవేక్షణలో టీ.మల్లేశం పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేటును …

Read More »

బీసీ యూత్‌ కాన్ఫరెన్స్‌ విజయవంతం చేయండి

డిచ్‌పల్లి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పూలే అంబేద్కర్‌ ఆలోచన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బీ. సీ. యూత్‌ కాన్ఫరెన్స్‌ విజయవంతం చేయాలని ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి డా. సంపత్‌ బ్రోచర్‌ విడుదల చేసి మాట్లాడారు. పూలే, అంబేద్కర్‌ ఆలోచనలను వ్యాప్తి చేయటానికి ఈ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ప్రారంభకులుగా ఉన్నత విద్య మండలి ఛైర్మన్‌ ఆచార్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »