నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ఎస్సి సోషల్ వెల్ఫేర్ (బాలికల) డిగ్రీ కళాశాల దాస్ నగర్ నిజామాబాద్, తెలంగాణ విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం సందర్శించారు. అక్కడి పరిసరాల గురించి ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అక్కడి ఉద్యోగులను ఆదేశించారు.
Read More »బోధనేతర సిబ్బంది సేవలు మరువలేనివి
డిచ్‌పల్లి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ భవనంలో బోధనేతర సిబ్బందితో ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధనేతర సిబ్బంది సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మన విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఉంటుందని, ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఎక్కువ సహాయం ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఉన్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దవచ్చన్నారు. అందరూ ఇప్పటి లాగే ఎప్పటికి …
Read More »టియు వసతి గృహం తనిఖీ
డిచ్‌పల్లి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్య ప్రాంగణం డిచ్‌పల్లిలోని పాత బాలుర వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త ఆకస్మిక తనిఖీ చేశారు. తనికీలో భాగంగా వర్కర్లు అందరూ భాద్యతగా వ్యవరించాలని సూచించారు. తనికీలో భాగంగా వంటగదిని, వాటర్ ప్లాంట్, మెస్స్ గదిని, బియ్యాన్ని , ఇతర వస్తువులను పరిశీలించారు. ప్రస్తుతము విద్యార్థులు ఎంత మంది ఉన్నారని, వర్కర్స్ ఎంత …
Read More »అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందే
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల తొలగింపులో స్పష్టత ఇవ్వాలని, అక్రమ నియామకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌కు పిడిఎస్‌యు, పివైఎల్, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీ.వై.ఎల్ రాష్ట్ర నాయకులు ఎం.సుమన్ మాట్లాడారు. యూనివర్సిటీలో అక్రమ టీచింగ్, నాన్ …
Read More »తెలంగాణ ఏకనామిక్స్ అసోసియేషన్ కాన్ఫరెన్సు విజయవంతం చేయండి
డిచ్‌పల్లి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 12, 13 2022 న తెలంగాణ ఏకనామిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్సు విజయవంతం చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్‌లో కాన్ఫరెన్సుకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జరగబోయే సమావేశంలో …
Read More »టాప్ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి.
డిచ్‌పల్లి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మరో సారి ప్రపంచ వ్యాప్తంగా టాప్ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి. ఆచార్య రవీందర్ గుప్తా నిలిచారు. యు.యస్ లోని క్యాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్ 2 శాతంలో మరొకసారి టి.యు. వి.సి ఆచార్య డి. రవీందర్ గుప్తా ఎన్నిక కావడం తెలంగాణ విశ్వ విద్యాలయానికే గర్వకారణం. రవీందర్ గుప్తా …
Read More »టి.యు. ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు
డిచ్‌పల్లి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఈ.సి. సమావేశంలో పలు విషయాలు ఆమోదించారు. ఈ. సి సభ్యుల సూచన మేరకు ప్రస్తుత రిజిస్ట్రార్‌ను మార్చి ఆచార్య యదగిరిని నియమించారు. పొరుగు సేవల ఉద్యోగులను ఎవరిని అపాయింట్ చేయలేదని తెలిపారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు ప్రభుత్వ సూచనల మేరకు పెంపు చేయడం …
Read More »పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా బాల శ్రీనివాస మూర్తి
డిచ్‌పల్లి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా తెలుగు అధ్యయన విభాగం అసోసియేట్ ప్రోఫ్రెసర్ డాక్టర్ జి. బాల శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్తా ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ఆచార్య పి. కనకయ్య బుధవారం డాక్టర్ బాల శ్రీనివాస మూర్తికి నియామక పత్రాన్ని అందచేశారు. తనకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా భాద్యతలు అప్పగించడంపై …
Read More »నవంబర్ 1 నుండి బయోమెట్రిక్
డిచ్‌పల్లి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.కనకయ్య అధ్యక్షన డీన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి టీచింగ్ స్టాఫ్ (రెగ్యులర్, అకాడమిక్ కన్సల్టెంట్స్) నాన్ టీచింగ్ (రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) కి బయోమెట్రిక్ అటెండెన్సు ఉంటుందని, యూనివర్సిటీలో పీజీ ఇంటెక్ సీట్స్ 30 …
Read More »టియులో రక్త గ్రూప్ క్యాంప్
డిచ్‌పల్లి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయము, రెడ్ రిబ్బన్ రక్త దానం, నిజామాబాద్ వారి సంయుక్తంగా రక్త గ్రూప్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయలో గల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 27 బుధవారం ఉదయం 11.00 గంటలకు క్యాంప్ జరుగుతుందని, విద్యార్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణా బాయి ఒక …
Read More »