డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 22వ తేదీ గురువారం నుండి ప్రారంభం కావాల్సిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్, 2వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు వర్షం, వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాత నాగరాజు పేర్కొన్నారు. 22, 23, 24వ తేదీలలో జరగాల్సిన డిగ్రీ, పిజి, బిఎడ్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలపగా, …
Read More »22న దోస్త్ స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలోగల ఆడిట్ సెల్ ఆఫీస్‌లో ఈ నెల 22 వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ ఒక …
Read More »ప్రశాంతంగా ప్రారభమైన పీజీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా …
Read More »మాస్ కమ్యూనికేషన్స్ విభాగాధిపతిగా డా. ఘంటా చంద్రశేఖర్
డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా అసోషియేట్ ప్రొఫెసర్ డా. ఘంటా చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య నసీం విభాగాధిపతి ఉత్తర్వులను డా. ఘంటా చంద్రశేఖర్ కు అందించారు. డా. ఘంటా చంద్రశేఖర్ ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్‌గా, పీఆర్వోగా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా, యూనివర్సిటీ కాలేజ్ …
Read More »సంజీవ్ కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు పరిశోధకులు చెప్యాల సంజీవ్‌కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి చెప్యాల సంజీవ్ ‘‘ది ఎఫెక్ట్ ఆఫ్ మాక్రో ఎకనామిక్ వారియబుల్స్ ఆన్ ఫర్ఫామెన్స్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ విత్ …
Read More »23 వరకు రివాల్యూయేషన్, రికౌంటింగ్ ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల సమాధాన పత్రాలకు రికౌంటింగ్, ఎ.పి.ఇ., పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.సి.ఎ. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల …
Read More »ముగిసిన డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు …
Read More »దోస్త్ స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో డైరెక్టర్ ఆచార్య కనకయ్య సమక్షంలో బుధవారం కూడా కొనసాగిందని దోస్త్ కో – ఆర్డినేటర్ …
Read More »సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రారంభం
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »