Tag Archives: telangana university

విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి

డిచ్‌పల్లి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా పరంగా విద్యా ప్రామాణికతను పెంచి, అభివృద్ధి పథంలో నడపాలని ప్రముఖులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ మాజీ కార్పోరేటర్‌ చాంగుబాయి, డిచ్‌పల్లి తాండా సర్పంచ్‌ ప్రమీల వీసీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటులో తాండావాసులు తమ భూములు కోల్పోయిన విషయాన్ని వీసీకి వివరించారు. అటువంటి …

Read More »

టీయూలో వీసీ జన్మదిన వేడుకలు

డిచ్‌పల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహం ఎదురుగా సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ 61 వ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్‌ చాలెంజ్‌ లో భాగంగా మర్రి, రావి, కదంబ, తాబాదియా రోజా, అల్లానేరేడు, ఉసిరి, కానుగ, వేప మొక్కలు దాదాపు 150 వరకు విశ్వవిద్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో వీసీ దంపతులు ఆచార్య …

Read More »

జూలై 6 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు జూలై 6 నుంచి 15 వ‌ర‌కు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్‌ …

Read More »

వచ్చే నెల 3 వరకు ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. (సిబిసిఎస్‌) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 3 తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. 200 రూపాయల ఆలస్య అపరాధ రుసుముతో జూలై 7 వరకు ఫీజును …

Read More »

బి.ఎడ్‌. విద్యార్థులకు గమనిక

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్స్‌ (2017 – 2018 బ్యాచ్‌ విద్యార్థుల కోసం), నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ (2019 బ్యాచ్‌ విద్యార్థుల కోసం) థియరీ పరీక్షలకు ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ …

Read More »

న్యాయ విభాగాధిపతిగా డా. బి. స్రవంతి

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగాధిపతిగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. బి. స్రవంతిని వీసీ ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం నియమించారు. ఇందుకు గాను నియామక ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా సోమవారం ఉదయం స్రవంతి అందుకున్నారు. నిజామాబాద్‌లోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసి, విశ్వద్యాలయంలోని న్యాయ విభాగానికి అధిపతిగా నియమింపబడడం ఆనందంగా ఉందని …

Read More »

టీయూలో యోగా కోర్సు ఏర్పాటు కోసం ప్రతిపాదన చేస్తాం

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్‌ సీనియర్‌ సిటిజన్స్‌, వాసవీ క్లబ్‌ వనితా ఇందూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహింపబడిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ అంతర్జాతీయ కీర్తి గడిరచిన నిజామాబాద్‌ యోగా గురువులు సిద్ధిరాములు, రాంచందర్‌లను, …

Read More »

తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్‌లు, వాలంటీర్లు యోగా ఎట్‌ హోమ్‌ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో …

Read More »

జూలై 3 వరకు డిగ్రీ ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ మరియు రెండవ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు ఈ నెల 21 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే …

Read More »

అర్థశాస్త్రం విభాగంలో మిని యు. కె. కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకురాలు మిని యు. కె. కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డ్‌ ప్రదానం చేశారు. అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. పాత నాగరాజు పర్యవేక్షణలో మిని యు. కె. ‘‘అభివ ృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల వ్యాకోచత్వం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. కాగా శనివారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »