Tag Archives: telangana university

బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ విభాగాలను సందర్శించిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీం, ప్రిన్సిపల్ డా. వాసం చంద్రశేఖర్ తో కలిసి గురువారం ఉదయం బిజినెస్ మేనేజ్ మెంట్, న్యాయ శాస్త్ర విభాగాలను సందర్శించారు. మొదట బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగాన్ని సందర్శించిన వీసీ విభాగం అధ్యాపకులందరిని పరిచయం చేసుకున్నారు. విభాగంలో ఇది వరకు జరిగిన పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను …

Read More »

డిగ్రీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వరకు

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 20వ తేదీ వరకు ఫీజు గడువు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల …

Read More »

బయోటెక్, బాటనీ, స్టాటిస్టిక్స్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ విభాగాలను సందర్శించిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాలలో గల బయోటెక్నాలజీ అండ్‌ బాటనీ మరియు కంప్యూటర్ సైన్స్ కళాశాలలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్‌ కంప్యూటర్ సైన్స్ విభాగాలను మంగళవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. మొదటగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, …

Read More »

అకడమిక్ అభివృద్ధికి అడుగు వేసిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. ముందుగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాలధిపతులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

వైవా వోస్ కు హాజరైన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ పంజాబ్ లోని అమృత్ సర్ లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గల పరిశోధక విద్యార్థి కునాల్ పబీబ్ సిద్ధాంత గ్రంథంపై సోమవారం ఉదయం నిర్వహించిన పిహెచ్. డి. ఆన్ లైన్ (వర్చువల్) వైవా వోస్ ( మౌఖిక పరీక్ష ) కు ఎక్స్ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »