భిక్కనూరు, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయ అవుట్ సోర్సింగ్ అండ్ నాన్ టీచింగ్ గౌరవాధ్యక్షులు ఎల్‌ఎల్‌బి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం …
Read More »సోషల్ సైన్సెస్ డీన్‌గా ఆచార్య గంట చంద్రశేఖర్
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఆచార్య గంటా చంద్రశేఖర్‌ను సోషల్ సైన్సెస్‌కు డీన్‌గా రెండు సంవత్సరాలకు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య గంట చంద్రశేఖర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మాస్ కమ్యూనికేషన్ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ …
Read More »కామర్స్ విభాగానికి డీన్‌గా ఆచార్య జి రాంబాబు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం డీన్ ఆచార్య. జి. రాంబాబుకి రెండు సంవత్సరాలకు గాను నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య జి.రాంబాబు కామర్స్ విభాగాధిపతిగా పాఠ్య ప్రణాళిక చైర్మన్‌గా, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్గా, అడిషనల్ కంట్రోలర్‌గా, డైరెక్టర్ ఆఫ్ …
Read More »రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రవీంద్ర భారతి కళా నిలయంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించగా, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మాత్యులు మహమూద్ అలీ, ముఖ్యఅతిథి, ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు …
Read More »టియు డిగ్రీ ఫలితాలు విడుదల
డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (ఫైనల్) తుది సెమిస్టర్ ఫలితాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను పురస్కరించుకొని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 40.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. మొత్తం డిగ్రీ పరీక్షలకు 9026 మంది హాజరు కాగా 3658 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారని పేర్కొన్నారు. ఇందులో అధికంగా …
Read More »స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్‌గా డా. జి. బాలకృష్ణ
డిచ్‌పల్లి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి స్పోర్ట్స్ మరియు గేమ్స్ డైరెక్టర్‌గా డా. జి. బాలకిషన్‌కు నియామక ఉత్తర్వులను అందజేశారు. గతంలో డా. జి. బాలకిషన్ జాయింట్ డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ సెల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ మరియు అసిస్టెంట్ కంట్రోలర్ ఆప్ ఎగ్జామ్స్‌గా విజయవంతంగా విధులు నిర్వహించి …
Read More »యూనివర్సిటీలో రక్షాబంధన్ వేడుకలు
డిచ్‌పల్లి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ఆచార్య. ఎం.యాదగిరికి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం గాయత్రి నగర్ నిజామాబాద్ వారు రాఖీ కట్టి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయం లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య. ఎం. యాదగిరి మాట్లాడుతూ భారతీయ సమాజంలో పవిత్రమైన రక్షాబంధన్‌కు విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు. మానవీయ విలువలతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. నైతిక …
Read More »టియులో కెరియర్ అడ్వాన్స్మెంట్ (సిఏఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలి
డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం కాబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కి తమ పదోన్నతుల విషయమై వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు అర్హత కలిగిన పదోన్నతులు, ఉద్యోగ క్రమబద్ధీకరణకు సానుకూలంగా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. …
Read More »టియు న్యాయ కళాశాలలో మూట్ కోర్ట్
డిచ్‌పల్లి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో మూడు సంవత్సరాల లా ఫైనల్ ఇయర్ విద్యార్థులకి మూట్ కోర్ట్ పరీక్షలు సోమవారం 21 నుండి 25 వరకు జరుగనున్నాయి. ముట్కోర్టు పరీక్షలో భాగంగా విద్యార్థులకు మూడు అంశాలలో సమస్యలు ఇచ్చారు. మొదటిది సివిల్ లా రెండవది క్రిమినల్ లా మూడవది కాన్స్టిట్యూషన్ లా తో పాటు ప్లీడిరగ్, డ్రాఫ్టింగ్, కోర్ట్ అబ్జర్వేషన్ …
Read More »టియు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రాష్ట్ర ఉత్తమ ఉర్దూ అధ్యాపక అవార్డు
డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ మరియు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త నిర్వహణలో ఉర్దూ శాఖలో ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య …
Read More »