జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం 10వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్టు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే… సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జాతీయ రహదారి పైన పడకల్ తండా గ్రామం వద్ద, జక్రాన్‌పల్లి నుంచి అమృతాపూర్ గ్రామానికి తాళ్ల విజయకుమార్ అను వ్యక్తి …
Read More »ఘనంగా లక్ష్మి నృసింహస్వామి కళ్యాణోత్సవం
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు మంగళవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా, హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి కళ్యాణంలో భాగంగా కొండ ప్రదక్షిణ ద్వార స్వామి …
Read More »ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్, …
Read More »సొంత నిర్ణయాలు తగవని అధికారులకు కలెక్టర్ హితవు
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ శివారులోని చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్.ఓలు, ఏ.ఆర్.ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ …
Read More »ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలి…
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం బాన్సువాడ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. …
Read More »గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో, బోధన్ డివిజన్ ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలకు బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఫిబ్రవరి.10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.42 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.24 వరకుకరణం : కౌలువ ఉదయం 7.48 వరకుతదుపరి తైతుల రాత్రి 7.23 వరకు వర్జ్యం : ఉదయం 6.49 – 8.24 మరల రాత్రి 2.46 …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఫిబ్రవరి.8. 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 9.30 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.35 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.46 వరకుకరణం : వణిజ ఉదయం 10.19 వరకుతదుపరి భద్ర రాత్రి 9.30 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.45 – 5.19దుర్ముహూర్తము : ఉదయం 6.34 …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఫిబ్రవరి.7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 11.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.36 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 6.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.07 వరకుతదుపరి గరజి రాత్రి 11.09 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.01 – 2.32మరల రాత్రి 1.58 – …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఫిబ్రవరి.6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 1.03 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.51 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 9.11 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.08 వరకుతదుపరి కౌలువ రాత్రి 1.03 వరకు వర్జ్యం : ఉదయం 10.36 – 12.06దుర్ముహూర్తము : ఉదయం 10.20 …
Read More »