Tag Archives: telangana

నేటి పంచాంగం

గురువారం, ఏప్రిల్‌.3, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి తెల్లవారుజామున 3.28 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.26 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 7.56 వరకుతదుపరి సౌభాగ్యం తెల్లవారుజామున 5.17 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.26 వరకుతదుపరి తైతుల తెల్లవారుజామున 3.28 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.24 వరకుమరల …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌ రిబేటు సదుపాయం గడువు పొడిగింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్‌.ఆర్‌.ఎస్‌ 25 శాతం రాయితీ సదుపాయాన్ని పొడిగించిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్‌.ఆర్‌.ఎస్‌ గడువును ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, అదనపు కలెక్టర్‌ …

Read More »

సన్న బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని అంగడి బజార్‌ ఆవరణలో గల రేషన్‌ దుకాణంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సడక్‌ వినోద్‌ బుధవారం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో …

Read More »

రేషన్‌ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్‌ కాలనీలో గల పలు రేషన్‌ దుకాణాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో, లబ్దిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలన జరిపారు. 23, 31 నెంబర్‌ రేషన్‌ షాపులను సందర్శించి, బియ్యం పంపిణీ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఏప్రిల్‌.2, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 7.33 వరకుతదుపరి పంచమి తెల్లవారుజామున 5.25 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 10.51 వరకుకరణం : భద్ర ఉదయం 7.33 వరకుతదుపరి బవ సాయంత్రం 6.29 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 5.25 వరకు …

Read More »

ప్రతీ నెల 8248 మెట్రిక్‌ టన్నుల పైచిలుకు సన్న బియ్యం పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాలకు కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలలోని 13,10,012 మందికి ప్రతీ నెల 8248.076 మెట్రిక్‌ టన్నుల సన్న …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌ 1, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ ఉదయం 9.54 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.24 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 1.53 వరకుకరణం : గరజి ఉదయం 9.54 వరకుతదుపరి వణిజ రాత్రి 8.43 వరకు వర్జ్యం : రాత్రి 2.37 – 4.07దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మార్చి.31, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.20 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 5.04 వరకుయోగం : వైధృతి సాయంత్రం 5.00 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.08 వరకు వర్జ్యం : ఉదయం 10.21 – 11.51మరల రాత్రి 2.00 – …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, మార్చి 30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.43 వరకుయోగం : ఐంద్రం రాత్రి 8.06 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.44 వరకుతదుపరి బాలువ రాత్రి 1.32 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 8.59దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »