ఆర్మూర్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మహిళలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ పి ఎన్. …
Read More »10 నుండి మూల్యాంకనం ప్రారంభం..
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 10వ తేదీ నుండి ఇంటర్ సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్ విద్యా ఆధికారి తిరుమలపుడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జిల్లా విద్య అధికారి కార్యాలయం లోని మూల్యాంకన కేంద్రంలో సంస్కృతం బోధించే అధ్యాపకులు అందరూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న …
Read More »లయన్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు. నూతనంగా నిర్మించదల్చిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో గల స్థలాన్ని పరిశీలన …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 12.01 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.44 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 7.49 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.01 వరకుతదుపరి తైతుల రాత్రి 11.22 వరకు వర్జ్యం : ఉదయం 11.36 – 1.10దుర్ముహూర్తము : ఉదయం 6.17 …
Read More »కామారెడ్డిలో ఘనంగా మహిళా దినోత్సవం
కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరచడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మార్చి 8 స అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొట్టమొదట మార్చి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.7, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర తెల్లవారుజామున 3.29 వరకుయోగం : ప్రీతి రాత్రి 10.14 వరకుకరణం : బవ మధ్యాహ్నం 1.41 వరకుతదుపరి బాలువ రాత్రి 12.52 వరకు వర్జ్యం : రాత్రి 9.54 – 11.25దుర్ముహూర్తము : ఉదయం 8.39 …
Read More »ఇంటర్ పరీక్షల్లో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. 420 విద్యార్థులు గైర్హాజరు కాగా ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. మొత్తం జిల్లాలో 16,343 మంది విద్యార్థులకు గాను 15,923 …
Read More »నేటి పంచాంగం
గురువారం, మార్చి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 3.39 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి తెల్లవారుజామున 4.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 12.53 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.39 వరకుతదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 9.00 – 9.31దుర్ముహూర్తము : ఉదయం …
Read More »పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మార్చి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 5.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి ఉదయం 7.22 వరకుతదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.53 వరకుయోగం : ఐంద్రం ఉదయం 6.44 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 3.45 వరకుకరణం : కౌలువ ఉదయం 6.57 వరకుతదుపరి తైతుల సాయంత్రం 5.48 వరకుఆ …
Read More »