Tag Archives: telangana

మలిదశ ఉద్యమకారులకు ఇండ్ల స్థలాలు అందజేయాలి..

బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథిగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మలిదశ ఉద్యమకారులు మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 250 గజాల ఇంటి స్థలం అందించి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఉడుత గంగాధర్‌ గుప్తా, సాయిబాబా, చందు, విజయ్‌, …

Read More »

అంగన్వాడిల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ ఆధ్వర్యంలో సిడిపిఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఖలీల్‌ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్‌ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ఈనెల 12న హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి, అరుణ, …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 1.04 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 11.42 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.58 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.14 వరకుతదుపరి గరజి రాత్రి 1.04 వరకు వర్జ్యం : రాత్రి 10.52 – 12.21దుర్ముహూర్తము : ఉదయం 8.34 …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి తెల్లవారుజామున 3.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 1.16 వరకుయోగం : సిద్ధి రాత్రి 12.03 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.29 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.23 వరకు వర్జ్యం : రాత్రి 10.14 – 1.43దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.14 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 7.40 వరకుతదుపరి అష్టమి తెల్లవారుజామున 5.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.40 వరకుయోగం : వజ్రం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : వణిజ ఉదయం 7.40 వరకుతదుపరి భద్ర సాయంత్రం 6.37 వరకుఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.36 వరకు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 9.25 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 8.36 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 5.54 వరకుకరణం : తైతుల ఉదయం 9.25 వరకుతదుపరి గరజి రాత్రి 8.32 వరకు వర్జ్యం : రాత్రి 10.41 – …

Read More »

కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలి…

బాన్సువాడ, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేజీబీవీ ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, తపస్‌ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవడలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌, లక్ష్మీపతి, భాస్కర్‌, శివకాంత్‌, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్‌ విజయలత, అఖిల, కృష్ణవేణి …

Read More »

జిల్లాలో శనివారం మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్‌ నియోజక వర్గం మద్నూర్‌ మండల కేంద్రంలో యంగ్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 11.49 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.09 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 12.58 వరకుకరణం : భద్ర ఉదయం 11.49 వరకు తదుపరి బవ రాత్రి 11.18 వరకు వర్జ్యం : రాత్రి 9.04 – 10.38దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

రెసిడెన్షియల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్‌, వేల్పూర్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »