Tag Archives: telangana

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 7.40 వరకుతదుపరి అష్టమి తెల్లవారుజామున 5.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.40 వరకుయోగం : వజ్రం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : వణిజ ఉదయం 7.40 వరకుతదుపరి భద్ర సాయంత్రం 6.37 వరకుఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.36 వరకు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 9.25 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 8.36 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 5.54 వరకుకరణం : తైతుల ఉదయం 9.25 వరకుతదుపరి గరజి రాత్రి 8.32 వరకు వర్జ్యం : రాత్రి 10.41 – …

Read More »

కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలి…

బాన్సువాడ, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేజీబీవీ ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, తపస్‌ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవడలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌, లక్ష్మీపతి, భాస్కర్‌, శివకాంత్‌, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్‌ విజయలత, అఖిల, కృష్ణవేణి …

Read More »

జిల్లాలో శనివారం మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్‌ నియోజక వర్గం మద్నూర్‌ మండల కేంద్రంలో యంగ్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 11.49 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.09 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 12.58 వరకుకరణం : భద్ర ఉదయం 11.49 వరకు తదుపరి బవ రాత్రి 11.18 వరకు వర్జ్యం : రాత్రి 9.04 – 10.38దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

రెసిడెన్షియల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్‌, వేల్పూర్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.21 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 5.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 2.38 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి వణిజ రాత్రి 12.05 వరకు వర్జ్యం : రాత్రి 1.10 – 2.46దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

విజయోత్సవాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న రంగోలి, మెగా వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, …

Read More »

7న ఆటోల బంద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్‌ల బంద్‌ పిలుపులో భాగంగా నిజామాబాద్‌ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్‌ ఆర్‌ భవన్‌, కోటగల్లిలో బంద్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ ఏఐటియుసి, సిఐటియు, బి.ఆర్‌.టి.యు, ఐ ఎఫ్‌ టి యు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం.సుధాకర్‌, హన్మాండ్లు, …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.24 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మూల సాయంత్రం 4.45 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 3.55 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.24 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : సాయంత్రం 3.05 – 4.45మరల రాత్రి 2.31 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »