నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవాన్ని …
Read More »ఈ నెల 15 నాటికి సన్నాహక ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు క్షేత్ర పరిశీలన, జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా కార్యక్రమం క్రింద ఈ నెల …
Read More »పిఆర్‌టియు క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్‌టియు తెలంగాణ క్యాలెండర్‌ను శనివారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎంఎల్‌ఏ క్యాంప్ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, దానికి అనుగుణంగా అందరూ కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నందిపేట్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామంలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్నా మాలావత్ కిరణ్‌కి 26 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు. నాయకులు గాదరి నవీన్, జితేందర్, యోహాన్, రఘు, మొగులన్న, …
Read More »నేటి పంచాంగం
శనివారం, జనవరి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 7.48 వరకుతదుపరి త్రయోదశి తెల్లవారుజామున 6.12 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.29 వరకుయోగం : శుక్లం మధ్యాహ్నం 12.13 వరకుకరణం : బాలువ ఉదయం 7.48 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.00 వరకుఆ తదుపరి తైతుల తెల్లవారుజామున 6.12 వరకు వర్జ్యం …
Read More »సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తుమ్మల ధ్యేయం
ఖమ్మం, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖమ్మం జిల్లా ఖమ్మం నగర సమగ్ర అభివృద్దే ధ్యేయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు పనిచేస్తున్నారని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు.ప్రజా సమస్యలన్నింటిని ప్రజా సర్కార్ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు తమ దృష్టికి రాగానే వెను వెంటనే చర్యలు తీసుకుంటున్నారని …
Read More »పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం
బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని చింతల్ పేట్ గ్రామంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని శుక్రవారం మాజీ జెడ్పిటిసి హరిదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గర్వకోశ వ్యాధి ఉన్న పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు అందజేశారు. శిబిరంలో మేలైన జాతి దూడల ప్రదర్శన నిర్వహించడంతోపాటు పాలు ఎక్కువ ఇస్తున్న గేదెలకు …
Read More »ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించిన ఆశా వర్కర్లు
బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేపట్టి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి 10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 9.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.41 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 2.58 వరకుకరణం : భద్ర ఉదయం 9.45 వరకుతదుపరి బవ రాత్రి 8.46 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.52 – 6.24దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి.8, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 2.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.43 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.59 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 2.12 వరకుతదుపరి తైతుల రాత్రి 1.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.59 – 2.29మరల రాత్రి 1.40 – …
Read More »