డిచ్‌పల్లి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచిపల్లి మండలంలోని ఘనపూర్ గ్రామ పంచాయతీ వారు ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యమానికి ముఖ్య అధికారులుగా డిఆర్‌డిఏ పిడి చంద్రనాయక్, ఎంపిడివో గోపీబాబు, పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారులు దరఖాస్తు ఫారాలు అందజేశారు. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాలు …
Read More »తెలంగాణ విధ్వంసకారుడు కేసీఆర్
కేసీఆర్ ఉద్యమకారుడు కాదని.. తెలంగాణ విధ్వంసకారుడని విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళీ ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, టీఎస్‌పీఎస్‌సీని, గ్రామ పరిపాలనను, ఇలా అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసిన మహానుభావుడు కేసీఆర్‌గా తెలిపారు. జిల్లాలల్లో కలెక్టర్లను రియల్టర్లుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లాలలో అత్యధికంగా అవినీతికి పాల్పడే కలెక్టర్లను తీసుకొచ్చి హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలలో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి …
Read More »మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …
Read More »ఉదయం 8 గంటలకు కౌంటింగ్
హైదరాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …
Read More »కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …
Read More »బర్రెలక్క బాటలో… గల్ఫ్ అభ్యర్థి
నిర్మల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్ కార్మికుల …
Read More »కాంగ్రెస్ విజయం ఖాయం
కామారెడ్డి, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కాంగెస్ర్ అభ్యర్థి మదన్ మోహన్ అన్నారు. రాజంపేట మండలంలోని సిద్దాపూర్, ఎల్లాపూర్ తండా, నడిమి తండా, గుండారం, ఎల్లారెడ్డిపల్లి, కొండాపూర్, అరగుండా, అన్నారం, బసవన్నపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయా గ్రామాల మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ …
Read More »ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30 న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సాధారణ పరిశీలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయో తో కలిసి బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్టర్ ట్రైనీలచే ఫై,ఎపిఓ లకు నిర్వహిస్తున్న రెండవ …
Read More »ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ అన్నారు. బుధవారం ఢల్లీి నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ …
Read More »సాఫీగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్ …
Read More »