కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలం గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. ఇప్పటి …
Read More »కామారెడ్డి ప్రజావాణిలో 95 ఆర్జీలు
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించే వెంటనే డిస్పోస్ చేయాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణి లో (95)అర్జీలు …
Read More »భూభారతి చట్టంతో భూ వివాదాలకు చెల్లుచీటీ
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో భూ వివాదాలు శాశ్వత పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో నిపుణులచే 17 రాష్ట్రాలలో అధ్యయనం జరిపించిన మీదట సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని రూపొందించారని …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఏప్రిల్ 28, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 10.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.28 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 9.49 వరకుకరణం : కింస్తుఘ్నం మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి బవ రాత్రి 10.57 వరకు వర్జ్యం : ఉదయం 10.03 – 11.32దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »భూభారతితో నిర్దిష్ట గడువులోపు భూ సమస్యల పరిష్కారం
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దిష్ట గడువు లోపు రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆదివారం నిజామాబాద్ నార్త్, సౌత్ మండలాల పరిధిలోని రైతులకు అర్సపల్లిలోని గ్రామ చావిడిలో ఏర్పాటు చేసిన సదస్సులో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి చట్టం వల్ల …
Read More »ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయింపు
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి (ఆర్.ఓ.ఆర్ – 2025) నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా …
Read More »అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవార్డులు
మాక్లూర్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని దాస్‌నగర్ మహాత్మాó జ్యోతిబాపూలే కాలేజీలోని విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులను సత్కరించి అభినందతించారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టేట్ 3వ ర్యాంక్ మహేశ్వరి, ఫోర్త్ ర్యాంక్ శృతిక, ఫస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకు సిఇసి విఘ్నేశ్వరి సాధించారు. వీరికి పదివేల నగదు బహుమతి అందించి విద్యార్థులను సత్కరించారు. ఉత్తమ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఏప్రిల్.27, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 1.22 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 1.07 వరకుయోగం : ప్రీతి రాత్రి 12.53 వరకుకరణం : చతుష్పాత్ మధ్యాహ్నం 2.35 వరకుతదుపరి నాగవం రాత్రి 1.22 వరకు వర్జ్యం : రాత్రి 9.23 – 10.53దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఏప్రిల్. 26, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 6.11 వరకు తదుపరి చతుర్థశి తెల్లవారుజామున 3.48 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 2.46 వరకుయోగం : వైధృతి ఉదయం 6.58 వరకుతదుపరి విష్కంభం తెల్లవారుజామున 3.48 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకుతదుపరి భద్ర సాయంత్రం 5.00 …
Read More »రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి…
కామారెడ్డి, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అటవీ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్దెల చెరువు నుండి పిట్లం వరకు గల రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని, …
Read More »