రావెళ్ళ వెంకటరామరావు ఇచ్చిన నినాదంజ. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకుబలం, రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ ప్రచురించిన ‘‘తారీఖుల్లో తెలంగాణ’’ అనే పుస్తక రచయితజ. పెన్నా శివరామకృష్ణ ‘ధీరులకు మొగసాలరా నా తెలంగాణ, వీరులకు కానాచిరా’ అనే పాటను రాసిందిజ. రావెళ్ళ వెంకటరామారావు. కాళోజి మిత్ర మండలిని స్థాపించినదెవరు.జ. నాగిళ్ళ రామాశాస్త్రి తెలంగాణ మాండలీకంలో తొలిసారిగా ఆకాశవాణిలో ప్రసంగించినది ఎవరుజ. పాకాల యశోదారెడ్డి
Read More »రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు
హైదరాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్, జీ20 పొంగల్ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని …
Read More »ఘనంగా బోనాల పండుగ
రెంజల్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని రెంజల్, దూపల్లి, సాటా పూర్, బొర్గం, తాడ్ బిలోలి, కునేపల్లి, బాగేపల్లి, కళ్యాపూర్ గ్రామాలలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలకు మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియేటా గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. వేడుకలో సర్పంచ్‌లు రమేష్ కుమార్, …
Read More »విమోచన దినోత్సవం మరిచారా..?
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ …
Read More »తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ …
Read More »తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్‌టిపిసిఆర్ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …
Read More »నియంత్రిత సాగు నిరంతర ప్రక్రియ
తెలంగాణలో వ్యవసాయ విప్లవం. ముఖ్యమంత్రి కే సీ యార్.. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు.. తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, …
Read More »జూన్ 30 వరకు కోర్టు లాక్డౌన్ పొడగింపు..
తెలంగాణలో కోర్టుల లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసులతో పాటు, చివరి దశలో వాదనలకోసం ఉన్న కేసులను ఆన్ లైన్ ద్వారి కొనసాగించనున్నారు. ఇప్పటికే వాదనలు పూర్తి అయిన కేసుల్లో తీర్పులను వెళ్లడించవచ్చు. అత్యవసర కేసులు ఆన్ లైన్ ద్వారా….చివరి దశలో ఉన్న కేసులు కూడా…ఫిజికల్ హియరింగ్ కు నో…. అత్యవపర కేసులను కోర్టుల్లో నేరుగా గాని, ఆన్ లైన్ …
Read More »అన్ లాక్…హైకోర్టు మార్గదర్శకాాలు..
లాక్ డౌన్ మినహాయింపులు… దశల వారి ప్రణాలిక సిద్దం…. పదిహేను రోజుల కోసారి సమీక్ష.. జూన్ 15 నుంచి అమలు… లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు న్యాయవ్యవస్థ ప్రణాలిక సిద్దం చేసింది. సబార్ఢినేట్ కోర్టుల కోసం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఒక్క సారిగా కాకుండ దశల వారిగా కోర్టులు నడిచేలా ప్రణాలిక సిద్ధం చేసింది. జూన్ 15 నుంచి కోర్టులు పాక్షికంగా నడిపిచాలని బావిస్తున్నారు. అయితే కోర్టుల్లోకి …
Read More »