Tag Archives: telangana

ఇంటర్‌ పరీక్షల్లో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్ట్లతో పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ తెలిపారు. 420 విద్యార్థులు గైర్హాజరు కాగా ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకుని మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేశామని అన్నారు. మొత్తం జిల్లాలో 16,343 మంది విద్యార్థులకు గాను 15,923 …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మార్చి 6, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 3.39 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి తెల్లవారుజామున 4.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 12.53 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 3.39 వరకుతదుపరి విష్ఠి రాత్రి 2.41 వరకు వర్జ్యం : రాత్రి 9.00 – 9.31దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ లో గల నిర్మల హృదయ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మార్చి.5, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 5.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి ఉదయం 7.22 వరకుతదుపరి కృత్తిక తెల్లవారుజామున 5.53 వరకుయోగం : ఐంద్రం ఉదయం 6.44 వరకు తదుపరి వైధృతి తెల్లవారుజామున 3.45 వరకుకరణం : కౌలువ ఉదయం 6.57 వరకుతదుపరి తైతుల సాయంత్రం 5.48 వరకుఆ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, మార్చి.4, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.07 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని ఉదయం 9.02 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 9.51 వరకుకరణం : బవ ఉదయం 9.19 వరకుతదుపరి బాలువ రాత్రి 8.07 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ 6.48 వరకుమరల సాయంత్రం 5.58 – 7.27దుర్ముహూర్తము …

Read More »

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు

నిజామాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చివరి ఆయకట్టు వరకు పంటలకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరు పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రాబోయే పది రోజులు చాలా కీలకమని, అధికారులు …

Read More »

గల్ఫ్‌ మృతుల కుటుంబాలతో సీఎం సహపంక్తి భోజనం

హైదరాబాద్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్‌, ప్రజాభవన్‌ లో త్వరలో ‘గల్ఫ్‌ అమరుల సంస్మరణ సభ’ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్‌ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్‌ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, మార్చి.3, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 10.30 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 10.43 వరకుయోగం : శుక్లం మధ్యాహ్నం 12.59 వరకుకరణం : వణిజ ఉదయం 11.41 వరకుతదుపరి భద్ర రాత్రి 10.30 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 5.19 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.35 – …

Read More »

నేటి పంచాంగం

శనివారం, మార్చి.1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.17 వరకువారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 2.06 వరకుయోగం : సాధ్యం రాత్రి 7.16 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.22 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.17 వరకు వర్జ్యం : రాత్రి 10.59 – 12.29దుర్ముహూర్తము : ఉదయం 6.22 …

Read More »

ఇంటర్‌ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ కృష్ణ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు పోలీసు ఉన్నత అధికారులు, జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »