Tag Archives: telangana

జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రశ్నించే పీ.డీ.ఎస్‌.యూ. (పిడిఎస్‌యు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌,డాక్టర్‌ కర్క గణేష్‌,జిల్లా కోశాధికారి నిఖిల్‌, సిపిఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ ఆర్మూర్‌ ఏరియా సబ్‌ డివిజన్‌ కార్యదర్శి కిషన్‌ లను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పి.వై.ఎల్‌.నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి 24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం -బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 10.44 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 4.31 వరకుయోగం : సిద్ధి ఉదయం 7.54 వరకుకరణం : బాలువ ఉదయం 10.44 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.38 వరకు వర్జ్యం : రాత్రి 12.36 – 2.14దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.36 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 10.27 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మూల మధ్యాహ్నం 3.46 వరకుయోగం : వజ్రం ఉదయం 8.47 వరకుకరణం : భద్ర ఉదయం 10.27 వరకుతదుపరి బవ రాత్రి 10.35 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.05 – 3.46మరల రాత్రి 1.40 – …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్‌, టాయిలెట్స్‌, విద్యుత్‌ సరఫరా, నీటి …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి 22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 9.38 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 2.30 వరకుయోగం : హర్షణం ఉదయం 9.15 వరకుకరణం : గరజి ఉదయం 9.38 వరకుతదుపరి వణిజ రాత్రి 10.03 వరకు వర్జ్యం : రాత్రి 10.56 – 12.37దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టాము

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ నిజామాబాద్‌ ఆదిలాబాద్‌ కరీంనగర్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గాల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లాల కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ …

Read More »

ఎమ్మెల్సీ పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలతో కూడిన కరీంనగర్‌ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను నిజామాబాద్‌ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి, ఇతర ముఖ్య …

Read More »

రక్తదానంతో ఆదర్శంగా జమీల్‌ హైమద్‌..

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శిల్ప (24) కి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావాలని వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతన సమూహ అధ్యక్షులు జమీల్‌ హైమద్‌ 28 వ సారి ప్రభుత్వ వైద్యశాల లోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

జ్యోతిబా ఫూలే హాస్టల్లో రాత్రి బస చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్‌ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌ ను అడిగి …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఫిబ్రవరి.21, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 11.54 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 03.49 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 9.22 వరకుకరణం : కౌలువ ఉదయం 8.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.46 – 8.29దుర్ముహూర్తము : ఉదయం 8.46 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »