నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్‌టిపిసిఆర్ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …
Read More »నియంత్రిత సాగు నిరంతర ప్రక్రియ
తెలంగాణలో వ్యవసాయ విప్లవం. ముఖ్యమంత్రి కే సీ యార్.. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు.. తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, …
Read More »జూన్ 30 వరకు కోర్టు లాక్డౌన్ పొడగింపు..
తెలంగాణలో కోర్టుల లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అత్యవసర కేసులతో పాటు, చివరి దశలో వాదనలకోసం ఉన్న కేసులను ఆన్ లైన్ ద్వారి కొనసాగించనున్నారు. ఇప్పటికే వాదనలు పూర్తి అయిన కేసుల్లో తీర్పులను వెళ్లడించవచ్చు. అత్యవసర కేసులు ఆన్ లైన్ ద్వారా….చివరి దశలో ఉన్న కేసులు కూడా…ఫిజికల్ హియరింగ్ కు నో…. అత్యవపర కేసులను కోర్టుల్లో నేరుగా గాని, ఆన్ లైన్ …
Read More »అన్ లాక్…హైకోర్టు మార్గదర్శకాాలు..
లాక్ డౌన్ మినహాయింపులు… దశల వారి ప్రణాలిక సిద్దం…. పదిహేను రోజుల కోసారి సమీక్ష.. జూన్ 15 నుంచి అమలు… లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు న్యాయవ్యవస్థ ప్రణాలిక సిద్దం చేసింది. సబార్ఢినేట్ కోర్టుల కోసం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఒక్క సారిగా కాకుండ దశల వారిగా కోర్టులు నడిచేలా ప్రణాలిక సిద్ధం చేసింది. జూన్ 15 నుంచి కోర్టులు పాక్షికంగా నడిపిచాలని బావిస్తున్నారు. అయితే కోర్టుల్లోకి …
Read More »