Tag Archives: tele conference

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట చేతికందిన దశలో దురదృష్టవశాత్తు కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. …

Read More »

పంట నష్టం వివరాలు సేకరించాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :వడగళ్ల వానతో పంట నష్టం జరిగిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పంట నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పంట నష్టం వివరాలను సేకరించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్లో …

Read More »

టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ …

Read More »

ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

నిజామాబాద్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేడు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ శాఖల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో …

Read More »

అర్హులైన అందరికి తప్పకుండా వ్యాక్సినేషన్‌ చేయాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్‌ వేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకునే విధంగా చూడాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు …

Read More »

కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జిలను ఆదేశించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్‌ …

Read More »

వచ్చే హరితహారం కోసం ప్రతిపాదనలు సిద్దం చేసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే హరిత హారంలో పెద్ద మొక్కలు నాటడానికి కావలసిన మొక్కల కోసం మున్సిపల్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. మున్సిపాలిటీల వారీగా, మండలాల వారీగా పెద్ద మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ …

Read More »

రోజువారి లక్ష్యాలు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో టెలీ కాన్పరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఆరోగ్య కార్యకర్త వందమందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేసే విధంగా చూడాలన్నారు. 100 శాతం ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేసిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »