హైదరాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంశం భారత దేశ ప్రజలు సామరస్య సహజీవనం, కావున నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని తెలుగు హిందీ, ఉర్దూ, భాష పండితులందరూ అంశంపై మంచి కవిత్వాన్ని రాసి జమీలుల్లా, కె.వి రమణ చారి, గంట్యాల ప్రసాద్, బి .ప్రవీణ్ కుమార్, మాక్బూల్ హుస్సేన్ …
Read More »తెలుగు సాహిత్యం
భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.జ. గిడుగు సీతాపతి ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.జ. భావకవిత్వం వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.జ. ప్రణయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.జ. …
Read More »గురుభ్యోనమః
అచ్చులన్నీ అచ్చుపోసి..హల్లులు హరివిల్లులా..పదాలపారాణి అద్ది..ఆ శర్వాణి పాదాలకుఅక్షరనీరాజనం అర్పించువాడు గురువు. తల్లిదండ్రి జన్మనిచ్చి..తప్పటడుగులు వేయిస్తే..మనలో జ్ఞానజ్యోతినివెలిగించి తప్పుడడుగులుపడకుండా కాపాడే అదృశ్యశక్తిగురువు..మన అజ్ఞానాంధకారాన్ని తొలిగించే ఆపద్భాంధవుడు గురువు… ఆలోచన పెంచేది గురువే..వివేచన కలిగించేది గురువే..మన హృదిలో విజ్ఞానసుమాలు పూయించిజీవితాన్ని ఓ నందనవనంలామార్చేది గురువే…దేశానికి రాజైనా, చక్రవర్తి అయినా మోకరిల్లేది గురువుకే.. సంస్కారబీజాలనుఅంకురార్పణ చేస్తూకాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మంలాంటి వాడు గురువు..జీవన రణక్షేత్రంలోవ్యక్తిత్వవికాస గీతను బోధించే కృష్ణుడంతడి వాడు గురువు..జగతిని సన్మార్గంలో నడిపేజగద్రక్షకుని లాంటి …
Read More »