హైదరాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండలు ముదురుతున్నాయి. మార్చి మధ్యలోనే ఎండ సెగ పెరిగిపోతున్నది. నిరుడు ఇదే టైమ్తో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డవుతున్నాయి. గతేడాది ఒకట్రెండు జిల్లాల్లోనే 40 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే.. ఇప్పుడు 18 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 3 జిల్లాలు మినహా రాష్ట్రమంతటా 39 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో …
Read More »