ఆర్మూర్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కోటార్మూర్‌లో గల విశాఖ నగర్‌లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఉదయము ఆలయ సలహాదారులు మరియు విశాఖ నగర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కమిటీ 2025 నుండి 2026 వరకు రెండు సంవత్సరాలు ఆలయానికి సేవలు …
Read More »ఆలయ ప్రాంగణంలో శ్రమదానం
ఆర్మూర్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం …
Read More »అయోధ్య… ఆలయ పనులు ప్రారంభం..
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు బుధవారం (జూన్ 10) ప్రారంభించారు.. రుద్రాబిషేకంతో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అతికొద్ది మంది ప్రముఖులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శివ పూజతో మొదలు..కుంబేర తిలక ఆలయంలో పూజలు.. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని పాటించి ఆలయ భూమి పూజకు ముందు శివున్ని పూజించారు.కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయం. …
Read More »