తిరుమల, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం …
Read More »30న వరాహస్వామి జయంతి
తిరుమల, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామివారి ఆలయంలో ఆగస్టు 30నవరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం …
Read More »ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల వాయిదా
తిరుపతి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను పరిపాలనా కారణాల వల్ల టిటిడి వాయిదా వేసింది. ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది. …
Read More »