Tag Archives: tirumala

అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం

తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్‌ పంపిణీ చేస్తుంది. రేపు తెల్లవారుజామున 1:45 నిమిషాలకు వైకుంఠ ద్వారం తెరుచుకోనుండగా రేపటి టికెట్స్‌ ఉన్న వారిని ఈ రోజు సాయంత్రం క్యూలైన్లలో అనుమతించనున్నారు. రేపటి నుంచి జనవరి 1 వరకు రోజుకు 80వేల మందిని వైకుంఠ ద్వారం ద్వారా టీటీడీ …

Read More »

ఫిబ్రవరి 18న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం …

Read More »

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైద‌రాబాద్‌, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ సంప్ర‌దాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆల యంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »