తిరుపతి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 30 వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మార్చి 30న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా …
Read More »ఫిబ్రవరి 18న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం
తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం …
Read More »