Tag Archives: TNSF

అక్రమ నియామకాలను రద్దు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో కామారెడ్డి మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న రోస్టర్‌ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని, తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేయడం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు …

Read More »

విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి..

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అవినీతి రహిత రాజకీయ వ్యవస్థలు ఏర్పడడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలకు 2024-26 సంవత్సరాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య …

Read More »

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ సంఫీుభావం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ …

Read More »

మౌలిక వసతుల కల్పనలో బిఆర్‌ఎస్‌ విఫలం

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాఠశాలలలో మౌలిక సదుపాయాలని కల్పించాలని నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లిటిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పర్లపల్లి రవీందర్‌, డాక్టర్‌ బాలు, జనపల …

Read More »

బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతిభవన్‌ ముట్టడిస్తాం

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్‌ నుండి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడారు. …

Read More »

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ భారీ ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్‌, స్కాలర్షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌ బాలు మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్‌ బకాయిలు …

Read More »

మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్‌ను

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్దగల అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదని కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం నుండి మార్చాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు కెసిఆర్‌కు …

Read More »

కామారెడ్డి జిల్లా జెఆర్‌సి, వైఆర్‌సి కోఆర్డినేటర్‌గా బాలు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌, యూత్‌ రెడ్‌ క్రాస్‌ కో ఆర్డినేటర్‌గా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు, సేవాతత్పరతను గుర్తించి బాలును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 65 సార్లు, కరోనా సమయంలో 980 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను, రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్లకు పైగా రక్తాన్ని …

Read More »

నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వటం లేదని ఖమ్మంలో బయ్యారంకు చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్‌ (25) రైలు కింద పడి రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ముమ్మాటికీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యయే అని టీయన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడని, తన చావుకు …

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమంగా గోడ నిర్మాణం…

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 201, 206, 211 సర్వే నెంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించిన మున్సిపల్‌ అధికారులను దాని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేశాయి. ప్రజాప్రతినిధులు అయి ఉండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »